హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime News: ప్రేమించడం లేదంటూ యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది.. ఎక్కడంటే..

Crime News: ప్రేమించడం లేదంటూ యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది.. ఎక్కడంటే..

7. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక వ‌ద్ద ఫిర్యాదు స్వీక‌రించారు. దితుడు మోహిత్ కుమార్‌పై IPC సెక్షన్ 354, సెక్షన్ 323 (స్వచ్ఛందంగా గాయపరచడం) మరియు సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

7. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక వ‌ద్ద ఫిర్యాదు స్వీక‌రించారు. దితుడు మోహిత్ కుమార్‌పై IPC సెక్షన్ 354, సెక్షన్ 323 (స్వచ్ఛందంగా గాయపరచడం) మరియు సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Crime News: సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదంటూ ఓ యువకుడు ఆగ్రహంతో యువతి గొంతు కోశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై హత్యలు(Murder), ఆత్మహత్యలు(Suicide) ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో(Social Media) పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

High Court: మగవారికి శుభవార్త.. హైకోర్టు సంచలన తీర్పు.. పూర్తి వివరాలిలా..


ఇలా ఓ యువకుడు తనను ప్రేమించడం లేదంటూ కోపంతో యువతి గొంతు కోసి పారిపోయడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట(Suryapeta) జిల్లాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో నాగమణి (పేరు మార్చాం) అనే యువతి చదువుకుంటోంది. ఆమెను బాల సైదులు అనే యువకుడు రోజూ తనను ప్రేమించాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. కానీ ఆమె దానికి ఏ మాత్రం ఒప్పుకోలేదు.

Bail Pitition: మందు మానేస్తేనే బెయిల్.. ఆ తీర్పుకు షాకైన మందుబాబులు.. అసలేం జరిగిందంటే..


దీంతో ఓ రోజు అతడు ఆమె రాకను గమనించి నాగమణి గొంతు కోసి పారిపోయాడు. దీంతో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. రక్తపు మడుగులో ఉన్న ఆ యువతిని తోటి స్నేహితులు మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ కాలేజీలో యువతి ఉన్న సమయంలో బాల సైదులు అనే యువకుడు ఆమె గొంతు కోసినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడి కోసం గాలింపు చేపట్టారు.

First published:

Tags: Attempt to murder, Lover, Lovers, Nalgonda, Suryapeta

ఉత్తమ కథలు