ఇంటి నుంచి గెంటేసిన భర్త.. ప్రియుడి ఇంటి ఎదుట మహిళ ధర్నా...

రోజుకో చోట మ‌హిళ‌లు మోస‌పోతునే ఉన్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ వివాహిత ఓ మ‌యాగాడు విసిరిన వ‌ల‌లో ప‌డి బ‌లైంది.

news18-telugu
Updated: December 1, 2019, 4:59 PM IST
ఇంటి నుంచి గెంటేసిన భర్త.. ప్రియుడి ఇంటి ఎదుట మహిళ ధర్నా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రోజుకో చోట మ‌హిళ‌లు మోస‌పోతునే ఉన్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ వివాహిత ఓ మ‌యాగాడు విసిరిన వ‌ల‌లో ప‌డి బ‌లైంది. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో వివాహిత భ‌ర్త దుబాయిలో ఉంటున్నాడు. అయితే ఇదే ఆదనుగా భావించిన ఓ వ్యక్తి బాధితురాలిని లొంగదిసుకున్నాడు. శారీరకంగా వాడుకున్నాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి వాటిని చూపి బెదిరించాడు. డబ్బులు వసూలు చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఇదే విష‌యం భర్తకు తెలియడంతో ఇంట్లో నుంచి భర్త వెళ్లకొట్టడంతో ప్రియుడి ఇంటి ముందు మహిళ సంఘాల తో కలిసి ధర్నాకు దిగింది.. త‌న‌ను మోసం చేసిన వ్యక్తిని శిక్షించి త‌న‌కు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతుంది.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>