ఒకే రాత్రి 30 మందితో యువతి శృంగారం...లక్కీ డ్రా పెట్టి కుర్రాళ్లను రెచ్చగొట్టి...కానీ ఇంతలోనే...

వందలాది మంది కుర్రాళ్లు ఆ కాంటెస్ట్ లో పాల్గొనగా 30 మందిని సెలక్ట్ చేసింది. వారితో గతవారం రాత్రి సెక్స్ ఫెస్టివల్ స్టార్ట్ చేసింది. ఒకరి తర్వాత మరొకరితో విచ్చలవిడిగా 30 మందితో శృంగారం చేసేసింది. ఇక రికార్డు తనదే అంటూ ఘంటా బజాయించింది.

news18-telugu
Updated: July 11, 2020, 7:40 PM IST
ఒకే రాత్రి 30 మందితో యువతి శృంగారం...లక్కీ డ్రా పెట్టి కుర్రాళ్లను రెచ్చగొట్టి...కానీ ఇంతలోనే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
అసలే కరోనాతో జనం చస్తుంటే...ఓ మహిళ తన శృంగార కోరికలతో రికార్డులు నెలకొల్పుతా అంటూ...ప్రాణాలమీదకు తెచ్చకుంది. మెక్సీకోకు చెందిన జేమీ అనే ఓ పోర్న్ స్టార్, సరదా కోసం తన ఫ్యాన్స్ ను మజా చేయడానికి ఇంటర్నెట్ లో కొన్ని టాస్కులు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఒకే రాత్రి తాను 30 మంది కుర్రాళ్లతో సెక్స్ చేసి రికార్డు బద్దలు కొడతా అని వీడియో మెసేజ్ పెట్టింది. అనుకున్నదే తడవుగా, యువతి వరుసగా 30 మందితో శృంగారం చేసేందుకు సిద్ధం అయిపోయింది. అంతేకాదు ఓ కాంటెస్ట్ పెట్టి అందులో సెలక్ట్ అయిన కుర్రాళ్లతో తాను సెక్స్ చేస్తానంటూ బంపర్ ఆఫర్ పెట్టింది. వందలాది మంది కుర్రాళ్లు ఆ కాంటెస్ట్ లో పాల్గొనగా 30 మందిని సెలక్ట్ చేసింది. వారితో గతవారం రాత్రి సెక్స్ ఫెస్టివల్ స్టార్ట్ చేసింది. ఒకరి తర్వాత మరొకరితో విచ్చలవిడిగా 30 మందితో శృంగారం చేసేసింది. ఇక రికార్డు తనదే అంటూ ఘంటా బజాయించింది. కానీ ఇంతలోనే ఆమె అనారోగ్యం పాలవ్వడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. మాదకద్రవ్యాలు తీసుకోవడంతో పాటు, అతిగా శృంగారం చేయడంతో ఆమెకి యోని దగ్గర ఇన్ ఫెక్షన్ సోకింది. అయితే ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో కూడా పెట్టింది.

దీనికి స్పందనగా ఆమె ఫాలోయర్లు నెటిజన్లు జాగ్రత్త మేడమ్... ట్రీట్మెంట్ తీసుకోండి అంటూ రీట్వీట్లు చేశారు. అయితే వైద్యులు ఆమె మరో రెండు నెలల పాటు ఎలాంటి సెక్స్ చేయకూడదు అని చెప్పారట. అయితే ఆమె మాత్రం తాను ఈ సారి 50 మందితో ప్రయత్నిస్తా అని నెటిజన్లను రెచ్చగొట్టడం కొసమెరుపు.
Published by: Krishna Adithya
First published: July 11, 2020, 7:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading