Home /News /crime /

WOMANS VIDEO OF SEX WITH SON IN LAW GOES VIRAL IN GUJARAT BS

అల్లుడితో అత్త వివాహేతర సంబంధం.. ఇంటర్నెట్‌లో ఆ వీడియో ప్రత్యక్షం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందో ఓ అత్త(46).. కూతురికి తెలీకుండా అతడితో పలుమార్లు సెక్స్‌లో పాల్గొంది.. అలా ఆ బంధాన్ని రెండున్నరేళ్ల పాటు కొనసాగించింది.

    అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందో ఓ అత్త(46).. కూతురికి తెలీకుండా అతడితో పలుమార్లు సెక్స్‌లో పాల్గొంది.. అలా ఆ బంధాన్ని రెండున్నరేళ్ల పాటు కొనసాగించింది. ఇద్దరి మధ్య జరిగిన తంతు ఎవరికీ తెలియదులే అనుకుంది. కానీ.. ఇంటర్నెట్‌లో ఆమె తన అల్లుడితో సెక్స్ చేసిన వీడియో ప్రత్యక్షం కావడంతో దిగ్భ్రాంతికి గురైంది. లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. వారందరికీ పెళ్లైంది. చిన్న కూతురుకు పెళ్లైన నెలకే ఆమె భర్తతో సదరు మహిళ సంబంధం పెట్టుకుంది. అలా రెండున్నరేళ్ల పాటు ఇద్దరు వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. అదీకాక వారిద్దరు సెక్స్ చేసుకున్న తతంగాన్ని వీడియో తీసుకున్నారు. అయితే, ఈ మధ్యే చిన్న కూతురు, అల్లుడు ఆ ఊరు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు.

    తాజాగా.. ఆమె తన అల్లుడితో సెక్స్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. తన కుమారుడి ఫోన్‌కు ఆ వీడియో వచ్చిందని మహిళ సోదరి ఆమెతో చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యింది. వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అల్లుడే ఆ వీడియో తీసినా ఎవరు ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారన్నది, ఎలా వైరల్ అయ్యిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
    First published:

    Tags: Gujarat, Illegal affair, Illegal relationship

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు