బాయ్ ఫ్రెండ్ మీద యువతి ప్రతీకారం..ఒకే రోజు 20 మందితో శృంగారం..వీడియో తీసి...

సారా కోలీన్ పై తన మోజు తీరిపోయిందని అనుకున్నాడేమో మరో మహిళతో రిలేషన్ లోకి వెళ్లిపోయాడు. తన బాయ్ ఫ్రెండ్ మరో అమ్మాయితో క్లోజ్ గా ఉన్న ఫోటోలను సారా గమనించింది. తన బాయ్ ఫ్రెండ్ తనను మోసం చేశాడని తెలుసుకుంది.

news18-telugu
Updated: July 1, 2020, 5:34 PM IST
బాయ్ ఫ్రెండ్ మీద యువతి ప్రతీకారం..ఒకే రోజు 20 మందితో శృంగారం..వీడియో తీసి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బాయ్ ఫ్రెండ్ హ్యాండిచ్చాడని ఓ యువతి అతడిపై రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంది. మామూలుగా అయితే అతడిని చితకబాదో, లేదంటే అతడికి గుర్తిండిపోయేలా పెద్ద షాక్ ఇవ్వడమో లాంటివి చేస్తుంటారు. కానీ ఓ యువతి మాత్రం ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా, సిగ్గుతో తలదించుకునే పనిచేసింది. ఈ వింత సంఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది. అదేంటో చూద్దాం... పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ కి చెందిన సారా కోలీన్ అనే 26ఏళ్ల యువతి ఓ బార్ డ్యాన్సర్, అయితే ఆమె గడిచిన 3 ఏళ్లుగా ఓ యువకుడితో డేటింగ్ లో ఉంది. ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారు. అంతేకాదు ఇద్దరూ ఒకే ఫ్లాట్ లో సహజీవనం కూడా చేస్తున్నారు. ఇంతలో ఏమైందో ఏమో అతడిలో మార్పు వచ్చింది. సారా కోలీన్ పై తన మోజు తీరిపోయిందని అనుకున్నాడేమో మరో మహిళతో రిలేషన్ లోకి వెళ్లిపోయాడు. తన బాయ్ ఫ్రెండ్ మరో అమ్మాయితో క్లోజ్ గా ఉన్న ఫోటోలను సారా గమనించింది. తన బాయ్ ఫ్రెండ్ తనను మోసం చేశాడని తెలుసుకుంది. అయితే ఎలాగైనా తన బాయ్ ఫ్రెండ్ రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంది. ఏం చేద్దామా అని అనుకుంది.. ఓవింత ప్లాన్ ఆమెకు కరెక్ట్ అనిపించింది. ఆ దెబ్బతో ఆయన కుమిలిపోతాడని తీర్మానించుకుంది.

వెంటనే తన బార్ కి వచ్చే అబ్బాయిలతో పరిచయం పెంచుకుంది. ఓ రోజు తన ఇంట్లోనే 20మందిని ఆహ్వానించి ఒకరి తర్వాత ఒకరితోనూ, ఇద్దరు, ముగ్గురితోనూ కలిసి శృంగారంలో పాల్గొంది. అదంతా వీడియో తీసి...తన బాయ్ ఫ్రెండ్ కు వాట్సప్ చేసింది. ఇంకే ముంది అది చూసి అతడి మాట పడిపోయింది. తన గర్ల్ ఫ్రెండ్ ఈ రేంజులో పగసాధిస్తుందా...అని వాపోయాడు. తన బాయ్ ఫ్రెండ్ మీద పగ తీరిందని చెప్పింది.అయితే..ఇది కరెక్ట్ పద్ధతి కాదని సంబంధిత నిపుణులు సైతం చెబుతున్నారు.
First published: July 1, 2020, 5:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading