ఆంటీ కోరికలకు ఇద్దరు కుర్రాళ్లు బలి... రోజుకు 20 సార్లు సెక్స్ చేసినా సరిపోలేదంటూ...

అంతేకాదు ఇద్దరితో మరింత శృంగారం చేయాల్సిందిగా బలవంతం పెట్టేసింది. అప్పటికే ఆమె ఇద్దరితో కలిసి దాదాపు 20 సార్లు సెక్స్‌ పాల్గొంది...అయినా సరిపోలేదని గొడవ చేసింది.

news18-telugu
Updated: July 7, 2020, 9:06 PM IST
ఆంటీ కోరికలకు ఇద్దరు కుర్రాళ్లు బలి... రోజుకు 20 సార్లు సెక్స్ చేసినా సరిపోలేదంటూ...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఆమె వయస్సు 50 ఆ కుర్రాళ్ల వయస్సు మాత్రం 20 కానీ ఆమె కోరికలు తీర్చలేక వాళ్లు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నిందితురాలు జూలీ వయసు 50. అయితే ఆమె భర్తతో విడాకులు తీసుకొని ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తోంది. అయితే ఆమెకు కోరికలు మాత్రం చాలా ఎక్కువే..ఎప్పుడూ కుర్రాళ్లపైనే ఆమె చూపంతా...ఇంకే ముంది తన కూతుళ్లకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఆమెకు తెలిసింది. వారిని ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చింది. వారిని మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకుంది. ఇంకేముంది వారితో శృంగారంలో మునిగితేలింది. అంతేకాదు ఇద్దరితో మరింత శృంగారం చేయాల్సిందిగా బలవంతం పెట్టేసింది. అప్పటికే ఆమె ఇద్దరితో కలిసి దాదాపు 20 సార్లు సెక్స్‌ పాల్గొంది...అయినా సరిపోలేదని గొడవ చేసింది.

అప్పటి నుంచి జూలీ ఇద్దరు కుర్రాళ్లను శృంగారం చేయాల్సిందిగా బలవంతం పెట్టేది. చివరకు ఇద్దరిలో ఓ కుర్రాడు జూలీ పోరు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తులో జూలీ చేసిన పనులు బయటపడ్డాయి. టీనేజ్‌ కుర్రాళ్లతో బలవంతంగా శృంగారం చేసేదని, , వారిపై ఒత్తిడి తేవడమే కాదు మాదకద్రవ్యాలు కూడా ఇచ్చి ఎన్నో సార్లు ఒత్తిళ్లు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక పోలీసులు పూర్తి దర్యాప్తు వివరాలు కోర్టుకు అందించడంతో విచారణ చేపట్టిన కోర్టు.. జూలీకి ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
Published by: Krishna Adithya
First published: July 7, 2020, 9:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading