లేడీ టీచర్ కాదు కామ పిశాచి....ఇద్దరు యువకులను కిడ్నాప్ చేసి బెడ్రూంలో కట్టేసి...

స్నేహితులు ఇద్దరిని కలిసి రమ్మని మ్యూజిక్ టీచర్ సానియా ఆహ్వానించింది. ఇంకేముంది ఇద్దరూ కలిసి టీచర్ ఇంటికి వెళ్లారు. అక్కడే ఆమెతో కలిసి శృంగారం చేయడం ప్రారంభించారు. అయితే అలా ఒక రోజంతా గడిచిపోయింది. ఇంటికి వెళ్లిపోతామని జోసెఫ్, జాక్సన్ టీచర్ ను కోరారు.

news18-telugu
Updated: August 9, 2020, 7:09 PM IST
లేడీ టీచర్ కాదు కామ పిశాచి....ఇద్దరు యువకులను కిడ్నాప్ చేసి బెడ్రూంలో కట్టేసి...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కోరికలు తీర్చుకోవడం కోసం టీనేజీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకుంది ఓ ఉపాధ్యాయురాలు...వలపు వల విసిరి కుర్రాళ్ల జీవితాలను నాశనం చేయాలనుకుంది. తన వలలో చిక్కిన కుర్రాళ్లను జుర్రేసుకుంది. దీంతో వాళ్ల కుర్రళ్ల తల్లిదండ్రులు లబోదిబోమన్నారు. వివరాల్లోకి వెళితే మెక్సికో కు చెందిన సానియా స్థానిక కళాశాలలో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తోంది. కాగా అదే కాలేజీలో మ్యూజిక్ క్లాసుకు వచ్చే ఇద్దరు యువకులు జాక్సన్, జోసెఫ్ లపై కన్నేసింది...ఆ టీచర్...ఈ క్రమంలోనే ఓ రోజు మ్యూజిక్ క్లాసులో తన చూపులతో సైగలు చేసి జాక్సన్ ను ఆకట్టుకుంది. అంతేకాదు కాలేజీ పూర్తి అయ్యాక తన కారు వద్ద వెయిట్ చేయాలని కోరింది. అందుకు ఆ కుర్రాడు సరేనన్నాడు. కారు ఎక్కించుకొని ఓ పబ్‌కు జాక్సన్ ను తీసుకు వెళ్లింది. తనను పబ్ కు రానివ్వరని తాను మైనర్ అంటూ జాక్సన్ వెనకుడుగు వేశాడు. పబ్ ఓనర్ తనకు తెలుసు అని పర్లేదు అంటూ ఆ కుర్రాడిని పబ్ లోకి తీసుకెళ్లింది. ఇద్దరూ కలిసి మద్యం సేవించి...ఇక కారులోనే శృంగారం చేసుకోవడం మొదలు పెట్టారు. తర్వాత రోజు జాక్సన్ తన అనుభవాన్ని మిత్రుడు జోసెఫ్ తో పంచుకున్నాడు. దీంతో జోసెఫ్ కూడా తన కోరిక తీర్చుకోవాలని తహ తహలాడాడు. మ్యూజిక్ టీచర్ సానియా దృష్టిలో పడేందుకు తెగ ప్రయత్నాలు చేశాడు. చివరకు సానియా జోసెఫ్ ను కారులో ఎక్కించుకొని తన ఇంటికి తీసుకెళ్లి అతడితో శృంగారం చేసింది. దీంతో జోసెఫ్ తెగ సంబరపడిపోయాడు. అయితే స్నేహితులు ఇద్దరిని కలిసి రమ్మని మ్యూజిక్ టీచర్ సానియా ఆహ్వానించింది. ఇంకేముంది ఇద్దరూ కలిసి టీచర్ ఇంటికి వెళ్లారు. అక్కడే ఆమెతో కలిసి శృంగారం చేయడం ప్రారంభించారు. అయితే అలా ఒక రోజంతా గడిచిపోయింది. ఇంటికి వెళ్లిపోతామని జోసెఫ్, జాక్సన్ టీచర్ ను కోరారు. అందుకు ఆమె ససేమిరా అన్నది. ఎక్కడికి పోతారు..అంటూ ఇంటికి వెళ్లద్దంటూ తలుపు గడియ వేసేసింది. దీంతో ఇద్దరూ తెల్లమొహం వేశారు. తనతో శృంగారం చేసిన వీడియోలను చూపించి, వాటిన సోషల్ మీడియాలో పెడతానంటూ, రేప్ కేసు పెడతానని వారిద్దరినీ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తనతో పాటు తన స్నేహితురాళ్ల కోరికలు కూడా తీర్చాలంటూ పట్టుబట్టింది. టీచర్ పన్నాగానికి కుర్రాళ్లు ఇద్దరూ బలై పోయారు.

తన ఇంట్లోనే కుర్రాళ్లను కిడ్నాప్ చేసి...కట్టేసి తన స్నేహితురాళ్లను వాళ్లతో కోరికలు తీర్చుకోమని వదిలేసింది. కుర్రాళ్లు విపరీతమైన శృంగారానికి అలసిపోయారు. వాళ్లకు బలవంతంగా మాదకద్రవ్యాలు కూడా ఇవ్వడంతో అనారోగ్యం పాలయ్యారు. ఇదిలా ఉంటే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలు ఎక్కడ తప్పిపోయారు అంటూ వెతకడం ప్రారంభించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరా ఫుటీజీ ఆధారంగా టీచర్ ఇంటికి వెళ్లినట్లు తెలుసుకున్నారు. టీచర్ ఇంటిపై దాడిచేయగా, అసలు సంగతి బయటపడింది. కుర్రాళ్లు అపస్మారక స్థితిలో కనిపించారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. టీచరును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Published by: Krishna Adithya
First published: August 9, 2020, 7:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading