హోమ్ /వార్తలు /క్రైమ్ /

Attempt to murder: అనుమానం పెనుభూతమై.. భార్యపై 25 కత్తి పోట్లు.. రక్తపు మడుగులో ఆమె..

Attempt to murder: అనుమానం పెనుభూతమై.. భార్యపై 25 కత్తి పోట్లు.. రక్తపు మడుగులో ఆమె..

 అయినా.. చైతన్య యువతి వెంటపడడంతో కుటుంబ సభ్యులు భరించలేక పోయారు. దీంతో ఆయువకున్ని హతమార్చేందుకు ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే మాట్లాడదామని ఈ 9వ తేదీన ఇంటికి పిలిపించారు.

అయినా.. చైతన్య యువతి వెంటపడడంతో కుటుంబ సభ్యులు భరించలేక పోయారు. దీంతో ఆయువకున్ని హతమార్చేందుకు ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే మాట్లాడదామని ఈ 9వ తేదీన ఇంటికి పిలిపించారు.

Attempt to murder: అనుమానం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని ఉంటుందేమోనని అనుమానించిన భర్త తన ఇల్లాలిని కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భర్త ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన హరీశ్‌, భార్యతో కలిసి బుధ్‌ విహార్‌ ప్రాంతంలో మ్యారేజీ బ్యూరో నిర్వహిస్తూ ఉండేవాడు. అయితే గత కొద్ది రోజులుగా అతడు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించసాగాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య దీనికి సంబంధించి వివాదం రాజుకుంది. అది కాస్త ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన హరీశ్‌.. భార్యపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. భర్త నుంచి తప్పించుకోవడం కోసం ఆమె ఇంటి నుంచి బయటకు పరిగెత్తింది. ఆమెను వెంబడించిన హరీశ్‌.. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే.. ఆమెపై కత్తితో దాడి చేశాడు.

పశ్చిమ ఢిల్లీ బుద్ధ విహార్‌ మార్కెట్‌ ప్రాంతంలో హరీశ్‌ అనే వ్యక్తి తన భార్య నీలును పట్టపగలు అందరూ చూస్తుండగా కత్తితో 25 సార్లు పొడిచాడు. ఆమెను కాపాడేందుకు దగ్గరకు రాబోయిన కొందరిని ఆ కత్తితో బెదిరించాడు. దాంతో హరీశ్‌ దగ్గరకు రావద్దు.. వస్తే మీకు ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తూ.. తన దుశ్చర్యను కొనసాగించాడు. కొంతసేపటికి రక్తం మడుగుల్లో నీలు చనిపోయింది.

ఇది గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆమె చనిపోయింది. భార్య మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి భర్త హరీశ్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఒక మ్యారేజ్‌బ్యూరోలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు.

First published:

Tags: Delhi, Delhi woment, Fornication relationship, Husband, Illict affair suspicion, Stabbed 25 times, Stabbed to death, Stabbing

ఉత్తమ కథలు