అక్కా.. బావ నన్ను రేప్ చేశాడన్నా... వినకుండా...కీచక సోదరి...

అమ్మాయిపై కన్నేసిన జిగ్నేష్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విష‌యం బ‌య‌ట‌కు చెబితే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించాడు.

Krishna Adithya | news18-telugu
Updated: July 1, 2020, 10:54 PM IST
అక్కా.. బావ నన్ను రేప్ చేశాడన్నా... వినకుండా...కీచక సోదరి...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
రోజు రోజుకీ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. సొంత బంధువులే కామాంధులుగా మారుతున్నారు. వ‌రుస‌కు మ‌ర‌ద‌లు అయ్యే యువతిపై బావ అత్యాచారానికి పాల్ప‌డిన సంఘ‌ట‌న గుజరాత్ లో చోటు చేసుకుంది. సొంత సోదరే తన భర్త కోరిక తీర్చమని నీచానికి ఒడిగ‌ట్టింది. వివ‌రాల్లోకి వెల్తే…గుజరాత్ లోని జునాగడ్ జిల్లాలో జిగ్నేష్ ( పేరు మార్పు) పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్య చెల్లెలి వరుసయ్యే ఓ మైనర్ బాలిక(16) వీరితో కలసి ఉంటోంది. ఈ అమ్మాయిపై కన్నేసిన జిగ్నేష్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విష‌యం బ‌య‌ట‌కు చెబితే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించాడు. ఈ విష‌యం భార్యకి తెలిసినా బాలిక‌కు అండ‌గా ఉండాల్సిందిపోయి ర‌హ‌స్యంగా యువతిని తన భర్తకు ఇచ్చి రహస్యంగా పెళ్లి చేసేందుకు సమాయత్తమైంది.

ఈ విషయం బయటకు పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం స్వీకరించారు. బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు జిగ్నేష్ అతడి భార్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
First published: July 1, 2020, 10:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading