మైనర్ బాలుడితో శృంగారంలో పాల్గొన్న పోలీసు అధికారిణి...చివరికి ఏం జరిగిందంటే...?

సాక్రెమెంటో కౌంటీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న షానా బిషప్...బాధిత కుర్రాడిని తొలుత తన మాటలతో ఆకట్టుకుంది. అంతేకాదు అతడికి రోజూ బహుమతులు ఆఫర్ చేయడం ద్వారా షానా బిషప్ ఆ కుర్రాడికి దగ్గరవ్వాలని ప్రయత్నించింది.

news18-telugu
Updated: June 17, 2019, 7:54 PM IST
మైనర్ బాలుడితో శృంగారంలో పాల్గొన్న పోలీసు అధికారిణి...చివరికి ఏం జరిగిందంటే...?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 17, 2019, 7:54 PM IST
16 సంవత్సరాల టీనేజీ కుర్రాడితో పోలీసు అధికారిణి శృంగారంలో పాల్గొనగా, ఆమెను అరెస్టు చేసిన ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే షానా బిషప్ అనే పోలీసు అధికారిణి అదే పట్టణానికి చెందిన టీనేజీ కుర్రాడిపై కన్నేసింది. కాలేజీ నుంచ ఇంటికి వెళుతున్న కుర్రాడితో పరిచయం పెంచుకుంది. సాక్రెమెంటో కౌంటీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న షానా బిషప్...బాధిత కుర్రాడిని తొలుత తన మాటలతో ఆకట్టుకుంది. అంతేకాదు అతడికి రోజూ బహుమతులు ఆఫర్ చేయడం ద్వారా షానా బిషప్ ఆ కుర్రాడికి దగ్గరవ్వాలని ప్రయత్నించింది. అలా యువకుడిని తన దారిలోకి తెచ్చుకున్న షానా బిషప్, చివరికి అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది. దీంతో వీరిద్దరూ వయస్సు తేడా మరిచి శారీరక బంధం కొనసాగించారు. అయితే షానా బిషప్ మాత్రం టీనేజీ కుర్రాడితో శృంగారం నేరమని తెలిసి కూడా అలాగే కొనసాగించింది.

కాగా ఓ రోజు పోలీసు స్టేషన్ లోనే షానా బిషప్ కుర్రాడిని రమ్మని ఆహ్వానించింది. అంతే కాదు స్టేషన్ లోని ఓ గదిలోకి యువకుడిని తీసుకెళ్లి అక్కడే శృంగారం చేయడం ప్రారంభించింది. ఇంతలో ఈ వ్యవహారమంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. దీంతో షానా బిషప్ ను అదుపులోకి తీసుకున్నారు. బాధిత మైనర్ కుర్రాడితో చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినందుకు షానా బిషప్ ను పోలీసు ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కాగా నేరం నిరూపితమైతే 5 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...