మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

తన ఇంట్లో ఎలకలమందు తిన్న శివనాగ మల్లీశ్వరిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

news18-telugu
Updated: July 12, 2019, 8:11 PM IST
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 12, 2019, 8:11 PM IST
గుంటూరు జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న శివనాగ మల్లీశ్వరి (27) ఆత్మహత్యాయత్నం చేసింది. సత్తెనపల్లిలోని తన రూమ్‌లో ఎలుకల మంది తిని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసిన వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో ఆమె ఆత్మహత్యాయత్నం చేసి ఉంటుందని భావిస్తున్నారు.

First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...