లాక్‌డౌన్ అని స్నేహితుడికి ఇంట్లో ఆశ్రయమిస్తే...అతడి భార్యతోనే శృంగారం...

తన చిన్ననాటి స్నేహితుడు భార్యా పిల్లలతో కలిసి ఉండటంతో అతని సహాయం కోరాడు. దీంతో తన చిన్ననాటి స్నేహితుడు జోసెఫ్ ను ఇంటికి తీసుకువచ్చి ఆశ్రయమిచ్చి భోజనం పెట్టాడు.

news18-telugu
Updated: May 26, 2020, 12:20 AM IST
లాక్‌డౌన్ అని స్నేహితుడికి ఇంట్లో ఆశ్రయమిస్తే...అతడి భార్యతోనే శృంగారం...
ప్రతీకాత్మకచిత్రం (Facebook)
  • Share this:
కరోనా వైరస్ లాక్‌డౌన్ కాలంలో తనకు ఆశ్రయమిచ్చిన స్నేహితుడి భార్యను లేపుకొని వెళ్లిన యువకుడి బాగోతం కేరళలో వెలుగుచూసింది. మున్నార్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల జోసెఫ్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ వల్ల జోసెఫ్ మువత్తుపుజ పట్టణంలో చిక్కుకుపోయాడు. మువత్తుపుజ పట్టణంలో తన చిన్ననాటి స్నేహితుడు భార్యా పిల్లలతో కలిసి ఉండటంతో అతని సహాయం కోరాడు. దీంతో తన చిన్ననాటి స్నేహితుడు జోసెఫ్ ను ఇంటికి తీసుకువచ్చి ఆశ్రయమిచ్చి భోజనం పెట్టాడు. వారం తిరగ్గానే స్నేహితుడని తాను ఇంటికి తీసుకువచ్చి ఆశ్రయమిస్తే స్నేహితుడే తన భార్యకు మాయమాటలు చెప్పి, అక్రమ సంబంధం పెట్టుకొని ఎత్తుకెళ్లాడని జోసెఫ్ పై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పారిపోయిన వివాహితను పట్టుకువచ్చారు. ఆమె జోసెఫ్ తోనే ఉంటానని భార్య చెప్పడంతో భర్తతోపాటు పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు. పారిపోతూ భార్య ఇంట్లో ఉన్న ఆభరణాలు తీసుకొని, భర్త కొన్న కారులోనే పారిపోయింది.
First published: May 26, 2020, 12:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading