మరిదితో బెడ్రూంలో అడ్డంగా దొరికిపోయింది...నిలదీసిన భర్తను దారుణంగా హత్య చేసి....

కొడుకులాంటి మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న... ఓ ఇల్లాలు అతడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసిన ఘటన బీహార్‌లోని బేగుసరాయ్ లో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: September 11, 2020, 8:12 AM IST
మరిదితో బెడ్రూంలో అడ్డంగా దొరికిపోయింది...నిలదీసిన భర్తను దారుణంగా హత్య చేసి....
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొడుకులాంటి మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న... ఓ ఇల్లాలు అతడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసిన ఘటన బీహార్‌లోని బేగుసరాయ్ లో చోటుచేసుకుంది.  పోలీసుల కథనం ప్రకారం.. కన్నయ్య లాల్, సోని దంపతులు స్థానిక గాంధీనగర్ లో చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కాగా సోనీ గత ఆరేళ్లుగా వరుసకు మరిది అయిన పవన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోంది. విషయం తెలిసిన భర్త కన్నయ్య భార్యను పలుమార్లు మందలించాడు. ఇద్దరూ కలిసి రాసలీలల్లో మునిగి తేలుతుండగా, కన్నయ్య గట్టిగా మందలించి ఆమెను కట్టడి చేశాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని భావించిన సోని తన మరిదితో కలిసి పథకం వేసింది. ఈ నెల భర్త, ప్రియుడితో కలిసి కలిసి ఆమె మద్యం కొనుగోలు చేసింది. అందులో విషం కలిపింది. అనంతరం తన భర్త కన్నయ్యతో కలిసి పార్టీ చేసుకుందామని అతడికి మంచి విందు ఇచ్చింది. అనంతరం భర్త కన్నయ్య మద్యం తాగి మత్తులోకి జారుకున్నాడు. అనంతరం అతడు అపస్మారక స్థితిలో ఉండగా, అనంతరం ప్రియుడు పవన్ సాయంతో అతడిని రైలు పట్టాలపై పడేశారు. దీంతో అతడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించాల్సిన చూశారు.

అయితే కన్నయ్య మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కాగా కన్నయ్య సోదరి తన అన్న మృతిపై వదిన సోనీపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు నివ్వగా, పోలీసులు ఆమెను విచారించారు. దీంతో భయపడిన సోనీ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అనంతరం ఆమె ప్రయత్నాన్ని గ్రామస్థులు విఫలం చేశారు. ఈ ఘటనతో సోనీతో సన్నిహితంగా ఉండే పవన్ ను నిలదీయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Krishna Adithya
First published: September 11, 2020, 8:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading