హోమ్ /వార్తలు /క్రైమ్ /

పోర్న్ మూవీస్‌కు బానిసై పట్టించుకోవడం లేదని..కట్టుకున్న భర్తను భార్య ఏం చేసిందంటే...

పోర్న్ మూవీస్‌కు బానిసై పట్టించుకోవడం లేదని..కట్టుకున్న భర్తను భార్య ఏం చేసిందంటే...

65 సంవత్సరాల ఫ్రాంక్ కు నీలిచిత్రాలు చూడటం ఒక హాబీ, ఎంతలా అంటే వాటిని చూడటం కోసం తమ ఇంటి స్థలంలోని బ్యాక్ యార్డ్ లో ఒక గుహ ఏర్పాటు చేసుకున్నాడు. అందులోనే సమస్త సదుపాయాలతో పెద్ద టీవీ పెట్టుకొని వాటిని చూస్తూ గడపడం హాబీగా చేసుకున్నాడు.

ఇంకా చదవండి ...

    అమెరికాలోని ఆర్కన్సస్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నీలిచిత్రాలకు బానిసగా మారి అదేపనిగా వాటిని చూస్తూ ఏకంగా తన ఇంట్లోనే ఒక గుహను ఏర్పాటు చేసుకొని అందులోనే నివాసం ఉంటున్నాడు. దీంతో విసుగు చెందిన అతడిన భార్య తన భర్త ఇంట్లోకి రాకుండా అదే పనిగా గుహలో నివాసం ఉండటంతో కోపంతో తుపాకీతో కాల్చి చంపేసింది. వివరాల్లోకి వెళితే పాట్రికా హిల్, ఫ్రాంక్ ఇద్దరూ భార్యా భర్తలు, ఆర్కన్సస్ ప్రాంతంలో నివాసముంటున్నారు. 65 సంవత్సరాల ఫ్రాంక్ కు నీలిచిత్రాలు చూడటం ఒక హాబీ, ఎంతలా అంటే వాటిని చూడటం కోసం తమ ఇంటి స్థలంలోని బ్యాక్ యార్డ్ లో ఒక గుహ ఏర్పాటు చేసుకున్నాడు. అందులోనే సమస్త సదుపాయాలతో పెద్ద టీవీ పెట్టుకొని వాటిని చూస్తూ గడపడం హాబీగా చేసుకున్నాడు. అలా రోజులు కాదు వారాలు కాదు నెలల తరబడి పోర్న్ మూవీస్ చూస్తూ ఇంటి సంగతే మర్చిపోయేవాడు.

    దీంతో విసుగు చెందిన పాట్రికా హిల్ నిలదీద్దామని భర్త దగ్గరకు వెళ్లింది. అతడు ఏర్పాటు చేసుకున్న సౌకర్యాలు చూసి ఒళ్లు మండిపోయింది. అంతే కోపంతో తన వెంట తెచ్చుకున్న తుపాకీతో భర్తను కాల్చి పారేసింది. అయితే కోపం తగ్గిన తర్వాత పాట్రిక్ హిల్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి పిలిపించి న్యాయస్థానం ఎదుట లొంగిపోయింది. అయితే తాను చేసిన పనిపై వివరణ ఇస్తూ...తన భర్త చేసిన పనులతో విసుగు చెందానని నీలిచిత్రాలకు బానిసై తనను అస్సలు పట్టించుకోవడం లేదని వాపోయింది.

    First published:

    Tags: Crime, Honor Killing, Murder, Porn Movies

    ఉత్తమ కథలు