కాలేజీ వైస్ ప్రిన్సిపల్ కీచకుడు... కోర్టును ఆశ్రయించిన మహిళా ఉద్యోగి

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న సెయింట్ జేవియర్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ తనను లైంగికంగా వేధిస్తున్నారని అక్కడి ఓ మహిళా ఉద్యోగి ఆరోపించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తున్న ఆమె... రాజస్థాన్ హైకోర్టు మెట్లెక్కడంతో ఈ కేసు సెన్సేషన్ అయ్యింది.

Krishna Kumar N | news18-telugu
Updated: January 2, 2019, 12:23 PM IST
కాలేజీ వైస్ ప్రిన్సిపల్ కీచకుడు... కోర్టును ఆశ్రయించిన మహిళా ఉద్యోగి
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: January 2, 2019, 12:23 PM IST
44 ఏళ్ల బాధితురాలు... కాలేజీ వైస్ ప్రిన్సిపల్ జోషీ కురువిల్లా తనను లైంకిగంగా వేధిస్తుండటంతో కోర్టు మెట్లెక్కినట్లు తెలిపారు. జోషీ కురువిల్లా 2013లో జైపూర్‌లోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్‌గా చేరారు. బాధితురాలు 2010 నుంచీ ఆ కాలేజీలో పనిచేస్తున్నారు. జోషీ మాటిమాటికీ చాంబర్‌కి రమ్మని తనను పిలుస్తున్నారనీ, చాంబర్‌లో ఎవరూ లేనప్పుడు కూడా తనను రమ్మంటున్నాని ఆమె తెలిపారు. తనను అదోలా చూస్తారనీ, అడ్డమైన సైగలు చేస్తారనీ, అసభ్యంగా ప్రవర్తించేవారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జ్యోషీ కాలేజీ ట్రెజరర్ పదవి కూడా చేపట్టిన తర్వాత... ఆగడాలు మరింత ఎక్కువయ్యాయని వివరించారు. తనను నిరంతరం గమనిస్తూ ఉండేవారనీ, తనను చూస్తూ ఉండేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా తన చుట్టుపక్కల పెట్టించారని హైకోర్టుకు వెళ్లేముందు మండిపడ్డారు బాధితురాలు.

crime, murder, rape, rape and murder, crime patrol, india rape and murder, rape and murder case, crime news, india rape, murderer, crimes, crime rate, crime alert, teen murder, crime alert hot, crime alert sex, crime police, police, police state, alert police, police videos, murder, murder mystery, real murder, murders, mother, killer, murderer, mystery murder, murder mystery, brutally murdered, porn, porn video, porno,video, how to watch porn videos, porn shoot, porn hd video, porn videos, videos, porn industry, jio stop porn videos, porn teacher, why porn videos are ban, watch porn videos, latest news about porn videos, police, police case, case, police officer, police department, police harassment, ap police, sunita murder case, delhi police, police brutality, telangana police,    kidnap, illegal, woman kidnaps girl child, girl, girl kidnap case, kidnapping, girl child kidnap, kidnap video, kidnapped girl, kidnap visuals, kidnap cctv visuals, illegal relation, girl kidnapped, girl gangs, girls in gangs,
మీటూ ఉద్యమం


బాధితురాలి ఆరోపణలపై కాలేజీ యాజమాన్యం గతేడాది జులై 26న ఓ కమిటీని వేసింది. దర్యాప్తు చేసిన ఆ కమిటీ... డిసెంబర్ 22న తన రిపోర్టును సమర్పించింది. ఆశ్చర్యకర విషయమేంటంటే... కమిటీ రిపోర్టు బాధితురాలికి వ్యతిరేకంగా ఉంది. ఆమె ఆరోపణలను ఖండించిన కమిటీ... ఆమె బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనీ, ఆమెపై చర్యలు తీసుకోవాలని తన రిపోర్టులో కోరింది.


కమిటీ వల్ల తనకు న్యాయం జరగట్లేదని భావించిన ఆమె న్యాయం కోసం రాజస్థాన్ హైకోర్టు మెట్లెక్కారు. దీని వల్ల తన శత్రువులంతా ఒక్కటై తన ఉద్యోగాన్ని తీసేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారామె. మీటూ ఉద్యమం వచ్చాక చాలా మంది మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి తమకు జరుగుతున్న అన్యాయాన్ని బయటపెడుతున్నారు. ఐతే ఈ కేసులో ఏం జరిగిందన్నది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. కమిటీ సభ్యులంతా బాధితురాలికి వ్యతిరేకంగా చెప్పడం షాకింగ్ విషయం. మరి హైకోర్టు ఎవరిని తప్పు పడుతుందో తేలాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:


ఎల్బీ నగర్ చైన్ స్నాచర్లు దిల్లీలో అరెస్ట్..హైదరాబాద్‌కు తరలింపు


అలా ఎలా చీట్ చేశారు? పోలీసులకే షాకిచ్చిన కేసు

Loading...

2019లో పసిడిపై పెట్టుబడులే బెస్ట్...మార్కెట్ నిపుణుల సలహా

First published: January 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...