కొత్త మంచం మీద ప్రియుడితో భార్య దుప్పట్లో ధూమ్ 4...కానీ ఇంతలోనే..షాకింగ్...

ఇటీవల భర్త వినీత్ డబుల్ కాట్ మంచం కొన్నాడు, అయితే ఈరోజు ముహూర్తం బాగాలేదు ఇప్పుడు దీనిపై పడుకోవద్దు అని భర్తకి చెప్పింది …రెండు రోజులు అతడు కింద పడుకున్నాడు, కాని తన ప్రియుడు రుత్విక్ కి కాల్ చేసి కొత్త మంచం కొన్నాము, నీతోనే ఇది ఓపెన్ చేస్తాను అని కాల్ చేసింది.

news18-telugu
Updated: July 12, 2020, 10:23 PM IST
కొత్త మంచం మీద ప్రియుడితో భార్య దుప్పట్లో ధూమ్ 4...కానీ ఇంతలోనే..షాకింగ్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి... హాయిగా దాంపత్య జీవితం గడపాల్సిన భార్య., భర్తలు అక్రమ సంబంధాలతో విడిపోవాల్సి వస్తోంది. నిండునూరేళ్ల జీవితం క్షణికావేశంతో కుదేలు అవుతున్నాయి. తాజాగా హర్యానాలోని గురుగ్రాంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్త ఉండగానే, ప్రియుడితో సరస సల్లాపాల్లో మునిగి తేలి కాపురం పాడుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...వినీత్(పేరుమార్పు) బ్యాంక్ ఉద్యోగి, అతని భార్య నందిని( పేరు మార్పు)తో ఆరు నెలల క్రితం పెళ్లి అయ్యింది. అయితే ఆమెకు ముందు నుంచి కాలేజీ రోజుల్లో ఓ వ్యక్తితో పరిచయం ఉంది. అది కాస్త ఇష్టం లేని పెళ్లి జరగడంతో అక్రమ సంబంధంగా మారింది, అయితే లాక్ డౌన్ వేళ అప్పుడప్పుడూ అతనికి ఫోన్ మాత్రమే చేసింది, ఇక భర్త లాక్ డౌన్ వేళ ఆఫీసుకి వెళ్లిన తర్వాత అతనితో ఈ మధ్య చాటింగ్ కాల్స్ పెరిగిపోయాయి.

ఇటీవల భర్త వినీత్ డబుల్ కాట్ మంచం కొన్నాడు, అయితే ఈరోజు ముహూర్తం బాగాలేదు ఇప్పుడు దీనిపై పడుకోవద్దు అని భర్తకి చెప్పింది …రెండు రోజులు అతడు కింద పడుకున్నాడు, కాని తన ప్రియుడు రుత్విక్ కి కాల్ చేసి కొత్త మంచం కొన్నాము, నీతోనే ఇది ఓపెన్ చేస్తాను అని కాల్ చేసింది, భర్త బ్యాంకుకి వెళ్లిన తర్వాత ప్రియుడు వాలిపోయాడు.

ఇద్దరూ ఆ మంచం పై రాసలీలల్లో మునిగిపోయారు. ఇక బ్యాంకులో ఓ వ్యక్తికి కరోనా రావడంతో భర్త తొందరగా ఇంటికి వచ్చేశాడు, ఈ సమయంలో భార్య బెడ్ రూమ్ లో ప్రియుడితో రాసలీలల్లో ఉంది, వెంటనే ఇద్దరిని లోపల ఉంచి తలుపు వేసేశాడు, అతని అన్నకి కాల్ చేసి జరిగింది చెప్పాడు, దీంతో వారిద్దరూ కలిసి ఇతర బంధువులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా తలుపు బద్దలు కొట్టి పట్టుకున్నారు. ఇద్దరినీ చితకబాదగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ఇలా విచక్షణా రహితంగా కూర్చున్న కొమ్మనే నరుకుంటున్నారు దంపతులు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం కుటుంబంలోని పిల్లలు, ముసలి తల్లిదండ్రులకు దూరమవుతున్నాయి. ఇలా రోజు రోజుకు పెరిగిపోతున్న అక్రమసంబంధాలను చూసి సభ్య సమాజం సిగ్గు పడుతుంది.
Published by: Krishna Adithya
First published: July 12, 2020, 10:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading