news18-telugu
Updated: November 15, 2020, 12:58 AM IST
ప్రతీకాత్మకచిత్రం
వివాహేతర బంధాలు కుటుంబాలను కూల్చేస్తున్నాయి. అయితే తాజాగో ఓ మహిళ.. ఏకంగా తన కుమారుడి వయస్సులో ఉన్న యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది. 19 ఏళ్ల కుర్రాడితో ఎంజాయ్ చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా భర్తకు చిక్కింది. చివరకు భర్త చేతిలో హతమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్ లోని ధన్ బాద్ కు చెందిన రాంలాల్, మున్నీ( పేర్లు మార్చాం) దంపతులు రాంచీ నుంచి వలస వచ్చి గత ఏడేళ్లుగా అక్కడే స్థిరపడ్డారు. రాంలాల్ కలప వ్యాపారం చేస్తాడు. బాగానే సంపాదించాడు. వీరికి ఒక కుమారుడు(17) కూడా ఉన్నాడు. అయితే, జల్సాలకు అలవాటుపడ్డ అతని భార్య మున్నీ తమ ఇంటి పక్కనే ఉన్న తన కుమారుడితో పాటు ఇంటికి వచ్చే యువకుడిపై కన్నేసింది. ఆ కుర్రాడిని రెచ్చగొట్టి ముగ్గులోకి దింపింది. కుదిరినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అతడి ఖర్చులకు డబ్బులు ఇస్తూ.. తన కోర్కెలు తీర్చుకునేది. ఇక, ఆ యువకుడు ఎక్కువ సార్లు వారి ఇంటికి రావడంతో.. ఇంటిపక్కనవారు ఆమె భర్తకు ఫిర్యాదు చేశారు. అయితే, పని మీద బయటకు వెళ్లిన భర్త తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు.. బెడ్రూంలో భార్య ఒంటిపై నూలు పోగు లేకుండా ప్రియుడితో ఎంజాయ్ చేయడం చూసి షాక్ తిన్నాడు.
నగ్నంగానే ఆ యువకుడు బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకోగా. ఆవేశంతో ఊగిపోయిన భర్త.. తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుందిన నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు రంగ ప్రవేశం చేసి వాచరణ చేయగా అసలు సంగతి బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Published by:
Krishna Adithya
First published:
November 15, 2020, 12:58 AM IST