కొడుకు లాంటి యువకుడితో మహిళ పట్టపగలే శృంగారం...భర్త చూడగానే...

అతడితో కలిసి తన శారీరక వాంఛలను తీర్చుకోవాలని సోనం ఆశపడింది. అంతేకాదు సోనం భర్త సైతం వ్యాపారరీత్యా వేరే ప్రాంతంలో ఉండటంతో వీరిద్దరి వివాహేతర బంధానికి లైన్ క్లియర్ అయ్యింది. ఇద్దరూ కలిసి చెట్టపట్టాలు వేసుకొని తిరిగేవారు.

news18-telugu
Updated: December 16, 2019, 5:55 PM IST
కొడుకు లాంటి యువకుడితో మహిళ పట్టపగలే శృంగారం...భర్త చూడగానే...
ఓయో హోటల్లో యువతితో గడిపిన వివిరాలన్నీ తన దగ్గర ఉన్నాయని, ఆ వీడియోలు బయటకు రాకుండా ఉండాలంటే, డబ్బులు ఇవ్వాలని సంతోష్ డిమాండ్ చేశాడు.
  • Share this:
వివాహేతర బంధం మోజులో పడి కొడుకు వరుస అయ్యే యువకుడితో శారీరక వాంఛలు తీర్చుకుంటూ భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో  సోనం (పేరుమార్పు) తన కుటుంబంతో కలిసి జీవనం కొనసాగిస్తోంది. అయితే వరుసకు కొడుకు అయ్యే రాజేష్ (పేరు మార్పు) ఉద్యోగరీత్యా సోనం ఇంట్లో ఆశ్రయం పొందాడు. ఈ క్రమంలో సోనంతో రాజేష్ కాస్త చనువుగా ఉండేవాడు. దీంతో అతడితో కలిసి తన శారీరక వాంఛలను తీర్చుకోవాలని సోనం ఆశపడింది. అంతేకాదు సోనం భర్త సైతం వ్యాపారరీత్యా వేరే ప్రాంతంలో ఉండటంతో వీరిద్దరి వివాహేతర బంధానికి లైన్ క్లియర్ అయ్యింది. ఇద్దరూ కలిసి చెట్టపట్టాలు వేసుకొని తిరిగేవారు. ఈ క్రమంలో చుట్టుపక్కల వారు సైతం ఫిర్యాదు చేయడంతో ఆమె భర్తకు విషయం తెలిసింది. దీంతో ఇద్దరూ ఏకాంతంగా శృంగారంలో పాల్గొంటున్న సమయంలో భర్త సడెన్‌గా వచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో కలకలం రేగింది. దీంతో ఇద్దరినీ బంధువులు, సన్నిహితులు బాదడంతో విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

First published: December 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>