ఆషాఢంలో పుట్టింటికి వెళ్తానని చెప్పిన... భార్య ప్రియుడితో కలిసి హోటల్ గదిలో శృంగారం...కానీ

ప్రియుడు రాజుతో కలిసి మంచి టూరిస్టు స్పాట్ కు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా... దగ్గర్లోని అటవీ ప్రాంతంలోని ఓ రిసార్టుకు వెళ్లారు. అడవి కావడంతో ఎవరూ ఉండరని భావించారు, ఇద్దరూ కలిసి గదిలో నుంచి బయటకు రాకుండా శృంగారంలో మునిగితేలారు.

news18-telugu
Updated: July 11, 2020, 5:26 PM IST
ఆషాఢంలో పుట్టింటికి వెళ్తానని చెప్పిన... భార్య ప్రియుడితో కలిసి హోటల్ గదిలో శృంగారం...కానీ
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
వివాహేతర సంబంధాలు కుటుంబాలను కూల్చేస్తుంటాయి. అయితే కట్టుకున్న భర్త ఉన్నప్పటికీ, పరాయి మగాడిపై మోజు ఓ మహిళ కాపురాన్ని కూల్చేసింది. వివరాల్లోకి వెళితే ఒడిశాలోని కటక్ కు చెందిన సునీత (పేరు మార్పు)కు 6 నెలల క్రితమే వివాహమైంది. ఆమె భర్త స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే సునీత తన క్లాస్‌మేట్ రాజుతో వివాహేతర బంధం పెట్టుకునేందుకు అతడిని ఆహ్వానించింది. ప్రియుడితో కలిసి ఎటైనా దూరం వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంది. ఇంకేముంది ప్లాన్ లో భాగంగా, తన భర్తకు పుట్టింటికి వెళతానని చెప్పింది. పుట్టినిల్లు పేరుతో ప్రియుడు రాజుతో కలిసి మంచి టూరిస్టు స్పాట్ కు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా... దగ్గర్లోని అటవీ ప్రాంతంలోని ఓ రిసార్టుకు వెళ్లారు. అడవి కావడంతో ఎవరూ ఉండరని భావించారు, ఇద్దరూ కలిసి గదిలో నుంచి బయటకు రాకుండా శృంగారంలో మునిగితేలారు. కానీ సునీత భర్త స్నేహితుడు అక్కడ ఆమె మరో వ్యక్తి జరుపుతున్న రాసలీలలు చూసి. భర్తకు ఫోటోలు పెట్టాడు.

వెంటనే భర్త రహస్యంగా అక్కడకు చేరుకొని రిసార్టులో తన భార్య ప్రియుడితో కలిసి ఉంటున్న గది తలుపు బాదాడు. తలుపు తెరవగానే ఎదురుగా భర్తను చూసిన సునీత షాక్ తిన్నది. ప్రియుడిని, భార్యను ఇద్దరిని చితకబాదాడు. దీంతో రిసార్టు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా పరిస్థితిని అదుపులోకి తేగా, సునీత, ఆమె ప్రియుడిని ఆసుపత్రిలో చేర్పించారు.
Published by: Krishna Adithya
First published: July 11, 2020, 5:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading