మహిళపై ప్రొఫెసర్ రేప్... ఉద్యోగం ఇప్పిస్తానని గెస్ట్‌హౌస్‌కి పిలిచి...
Noida Rape Case : జోధ్‌పూర్‌లో పేరున్న ఆ సంస్థ నియమించిన ప్రొఫెసర్... నోయిడాలో తనను రేప్ చేశారని బాధితురాలు ఆరోపించింది. అసలు ఆమె గెస్ట్‌హౌస్‌కి ఎందుకు వెళ్లింది?

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: June 8, 2019, 1:45 PM IST
ఉత్తరప్రదేశ్... నోయిడాలో అభివృద్ధితోపాటూ అరాచకాలకూ లెక్కలేదు. బాధితురాలు మేఘన (పేరు మార్చాం) ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఆమె ఫ్రెండ్‌కి ప్రొఫెసర్ తెలుసు. జోధ్‌పూర్‌లో పేరున్న ఓ సంస్థ నియమించిన ఆ ప్రొఫెసర్... నోయిడాలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మంచి జాబ్ చూపిస్తారంటూ... ఆయన దగ్గరకు తీసుకెళ్లింది మేఘన ఫ్రెండ్. ఫ్రొఫెసర్‌కి తనను పరిచయం చేసుకుంది మేఘన. తనకో మంచి ఉద్యోగం కావాలని కోరింది. తాను బాగా చదువుకున్నాననీ, కష్టపడి ఉద్యోగం చేస్తానని చెప్పింది. ఓ ఎస్ నో ప్రాబ్లం అన్న ప్రొఫెసర్... నెక్ట్స్ డే... రెజ్యూమ్ తీసుకొని... తన గెస్ట్‌హౌస్‌కి రమ్మన్నాడు. గెస్ట్ హౌస్ అనగానే మేఘన అదేంటి అక్కడికి రమ్మంటున్నారు అన్నట్లు చూసింది. వెంటనే కవర్ చేసిన మేఘన ఫ్రెండ్... డోంట్ వర్రీ... ఆయన ఎక్కువగా గెస్ట్ హౌస్‌లోనే ఉంటారు. మరో ఆలోచన లేకుండా రేపు రెజ్యూమ్ తీసుకెళ్లు. నీకు మంచి జాబ్ ఇప్పిస్తారు అంది. ఆ మాటలతో మేఘనలో టెన్షన్లన్నీ ఎగిరిపోయాయి.
మర్నాడు ఒంటరిగా రెజ్యూమ్‌తో ఆయన చెప్పిన గెస్ట్ హౌస్‌కి వెళ్లింది మేఘన. సమ్మర్ కదా... ఎండలో వచ్చారు... ఏం తీసుకుంటారు అన్నాడు ప్రొఫెసర్. తనకు ఏమీ వద్దంది. అదేంటి అలా అంటే ఎలా... ఎండలో వచ్చారు కాబట్టి... ఏ జ్యూసో తాగితే... దాహం తీరుతుంది అంటూ ఆమె ఎదురుగానే... జ్యూస్ బాటిల్ నుంచీ రెండు గ్లాసుల్లో జ్యూస్ పోసి... ఆమెకు ఓ గ్లాస్ ఇచ్చి... తనకు ఓ గ్లాస్ తీసుకున్నాడు ప్రొఫెసర్. తన ఎదురుగానే జ్యూస్ పొయ్యడం, తనకు కూడా ఓ గ్లాస్ తీసుకోవడంతో... ఆ జ్యూస్ మంచిదే అనుకుంది మేఘన. దాహంగా ఉండటంతో... ఆమె తనకు ఇచ్చిన జ్యూస్ మొత్తాన్నీ గటగటా తాగేసింది. ప్రొఫెసర్ మాత్రం... ఒక్క గుటక మాత్రమే వేసి... ఆ పక్కన పెట్టి... రెజ్యూమ్ని పరిశీలిస్తూ కూర్చున్నాడు.
జ్యూస్ తాగిన ఐదు నిమిషాలకే మేఘనకు మత్తు మొదలైంది. మెల్లగా ఆమె నిద్రలోకి జారుకుంది. రెజ్యూమ్ని పక్కన పడేసిన ప్రొఫెసర్... ఆమెను బెడ్రూంలోకి లాక్కుపోయాడు. నిద్రమత్తులో ఉన్న ఆమెను రేప్ చేశాడు. మూడు గంటల తర్వాత ఆమెకు మెలకువ వచ్చింది. ఏం జరిగిందో అర్థమైంది. ఎందుకులా చేశారని నిలదీస్తే... నీకు మంచి ఉద్యోగం ఇస్తాను... ఇక్కడ ఇలాంటివి కామనే... డోంట్ వర్రీ... నేను ఎవరికీ చెప్పను... నువ్వు కూడా ఎవరికీ చెప్పకు... నీకు లక్ష రూపాయల శాలరీ వచ్చే జాబ్ ఇప్పిస్తాను అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పాడు.ఇలాంటి ప్రొఫెసర్లకు బుద్ధి చెప్పాల్సిందే అనుకున్న మేఘన... పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. జరిగిన ఘోరాన్ని FIRలో చెప్పింది. IPC సెక్షన్ 376 కింద కేసు నమోదైంది. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్‌కి పంపిన పోలీసులు... ప్రొఫెసర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని కూడా వైద్య పరీక్షల కోసం పంపారు. బాధితురాలు చెప్పింది నిజమని తేలితే... ప్రొఫెసర్ని అరెస్ట్ చేస్తామని తెలిపారు.

లైంగిక వాంఛ తీర్చమని మేనత్తను వదలని 18 ఏళ్ల యువకుడు..షాకింగ్
మళ్లీ నలుగురు మృగాళ్లే...యువతిపై గ్యాంగ్ రేప్ చేసి..వీడియో తీసి బ్లాక్ మెయిల్..
దిశ కేసు... మానవ హక్కుల కార్యకర్తలకు పోలీసుల ఫోన్?
ఆయేషా తల్లి వ్యాఖ్యలపై స్పందించిన రోజా
దిశ నిందితుల మృతదేహాలకు ఇస్తున్న... ఇంజక్షన్ ధర ఎంతో తెలుసా ?
ఆయేషా పుర్రె, అస్థికలపై గాయాలు... రీపోస్టుమార్టంలో గుర్తించిన సీబీఐ