Home /News /crime /

Wife: భర్త శరీరంలో ఇన్ఫెక్షన్.. 18 నెలల తరువాత వచ్చిన రిపోర్ట్.. భార్య చేసిన పనికి అంతా షాక్..

Wife: భర్త శరీరంలో ఇన్ఫెక్షన్.. 18 నెలల తరువాత వచ్చిన రిపోర్ట్.. భార్య చేసిన పనికి అంతా షాక్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Wife: బాధిత భర్త 2020 జూన్ 12న భార్య, ఆమె తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తర్వాత ఇప్పుడు ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి నలుగురు సభ్యులతో కూడిన వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు.

    ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వింత కేసు తెరపైకి వచ్చింది, ఇది వింటే మీరు చలించిపోతారు. ఇక్కడ ఓ యువకుడు తన భార్య ఆహారంలో పీరియడ్స్ రక్తం కలుపుతోందని ఆరోపించాడు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. అదే సమయంలో ఫిర్యాదు తర్వాత పోలీసు అధికారులు మెడికల్ ఆఫీసర్ నుండి నివేదిక కోరుతూ లేఖ రాశారు. పీరియడ్స్ రక్తం కలిపిన ఆహారం తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని బాధిత భర్త చెబుతున్నాడు. బాధిత భర్త 2020 జూన్ 12న భార్య, ఆమె తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తర్వాత ఇప్పుడు ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి నలుగురు సభ్యులతో కూడిన వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బోర్డు నివేదిక తర్వాత ఘజియాబాద్ పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారు.

    ఫిర్యాదులో తన ఆరోపణను రుజువు చేసేందుకు బాధిత భర్త మెడికల్ రిపోర్టును కూడా పోలీసులకు సమర్పించారు. తాజాగా ఈ కేసులో భార్య, ఆమె కుటుంబ సభ్యులపై IPC సెక్షన్లు 328, 120బి కింద నేరపూరిత కుట్ర కేసుగా నమోదు చేయబడింది. తన భార్య పీరియడ్స్ రక్తం రక్తం కలిపిన ఆహారం తినడం వల్లే తాను అస్వస్థతకు గురయ్యానని బాధితుడు పేర్కొన్నాడు.

    అటువంటి పరిస్థితిలో అతను వైద్య పరీక్ష చేయించుకున్నాడు. ఇన్‌ఫెక్షన్ కారణంగా అతడి శరీరంలో వాపు ఉన్నట్లు పరీక్షలో నిర్ధారణ అయ్యింది. బాధితుడికి 2015 సంవత్సరంలో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

    KCR నయా వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొడుతున్నారా ? అటు BJP.. మరోవైపు..

    ఆ హోదాపై టీఆర్ఎస్ నేతల ఆశలు.. కేసీఆర్ ఆలోచన ఏంటి ?

    Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి

    మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

    అత్తగారింటి నుంచి విడివిడిగా జీవించాలని భార్య పదేపదే పట్టుబట్టినప్పటికీ తల్లిదండ్రులను వదిలి వెళ్లేందుకు భర్త అంగీకరించలేదు. దీంతో వారి మధ్య చిన్న చిన్న విషయాలకే తరచూ గొడవలు జరిగేవి. మహిళ తల్లిదండ్రులు, ఆమె సోదరుడు తన ఆహారాన్ని విషపూరితం చేయడానికి ప్రేరేపించారని, తనపై వివిధ రకాల మంత్రవిద్యలను ఉపయోగించారని బాధితుడు ఆరోపించాడు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Crime news, Wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు