హోమ్ /వార్తలు /క్రైమ్ /

Wife love affair after marriage: భార్య పోన్ చూసి షాక్ అయిన భర్త..మరో యువకుడి భార్య అలా ఉంటాన్ని చూసి ఆత్మహత్యాయత్నం

Wife love affair after marriage: భార్య పోన్ చూసి షాక్ అయిన భర్త..మరో యువకుడి భార్య అలా ఉంటాన్ని చూసి ఆత్మహత్యాయత్నం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Wife love affair after marriage:  మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోందని తెలిసి భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామీణ పోలీసు స్టేషన్‌ పరిధిలో లో నివాసం ఉంటున్న 22 ఏళ్ల యువకుడు తన ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతని పరిస్థితి విషమంగా మారింది.

ఇంకా చదవండి ...

Wife love affair after marriage:  మధ్యప్రదేశ్‌(Madhyapradesh)లోని దామోహ్ జిల్లాలో భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని(Extramarital Affair) కొనసాగిస్తోందని తెలిసి భర్త ఆత్మహత్యాయత్నానికి(Sucide Attempt) పాల్పడ్డాడు. గ్రామీణ పోలీసు స్టేషన్‌ పరిధిలో లో నివాసం ఉంటున్న 22 ఏళ్ల యువకుడు తన ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతని పరిస్థితి విషమంగా మారింది. కుటుంబసభ్యులు వెంటనే అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ యువకుడికి ఏడాది క్రితమే వివాహమైంది. పెళ్లయిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. వివాహమైనప్పటి నుంచి బాధిత యువకుడి భార్య వేరే వ్యక్తితో ఎఫైర్ కొనసాగిస్తోందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె వేరే వ్యక్తితో గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడేదని చెప్పారు.

ఓ రోజు భర్త తన భార్య మొబైల్‌ను తనిఖీ చేయగా, ఆమె వాట్సాప్ చాటింగ్‌లో చాలా అసభ్యకరమైన సందేశాలు కనిపించాయని తెలిపారు. అనంతరం ఆమె మొబైల్‌ను భర్త పగలగొట్టాడని చెప్పారు. ఆ తర్వాత భార్య మరో మొబైల్‌తో అవతలి వ్యక్తితో చాటింగ్‌ కొనసాగించిందని..ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయని చెప్పారు

గొడవ పడి భార్య ఇంటికి వెళ్లిపోయింది

పెళ్లయిన నాటి నుంచి అత్తమామల ఇంట్లో ఉండకుండా ఎక్కువ కాలం అమ్మవారి ఇంట్లోనే భార్య ఉండడం ఆ యువకుడికి నిత్యం సమస్యగా మారింది. సోమవారం యువకుడు తన అత్తారింటికి వెళ్లి వేరే వ్యక్తితో తన భార్య సంబంధం కొనసాగిస్తోందని ఆమె తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కోపానికి గురైన మామ ఆ యువకుడి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.దీంతో మనస్థాపానికి గురైన యువకుడు మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో అతడిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు.

Marriage : కోడలికి మరొకరితో పెళ్లి చేసిన అత్తమామలు..కాళ్లు కడిగి కన్యాదానం..ఎందుకో తెలుసా

మరోవైపు,మధ్యప్రదేశ్‌(Madhyapradesh)లోని జబల్‌పూర్‌లో దారుణం జరిగింది. పనగర్ ప్రాంతంలో ఓ యువకుడు కనికరం లేకుండా తండ్రిని హతమార్చాడు(Father Murdered By Son).గొంతుకోసి తండ్రిని హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని గోనెలో నింపి పారవేసేందుకు వెళుతుండగా పోలీసుల చెకింగ్‌లో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడైన కుమారుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

First published:

Tags: Extra marital affair, Madhya pradesh, Wife and husband