భర్త చూస్తున్నా పట్టించుకోకుండా...ప్రియుడితో శృంగారంలో ముగినిపోయిన భార్య...

పూనం తన ప్రియుడికి ఇంటికి వచ్చేయమని మెసేజ్ పెట్టింది. పూనం మెసేజ్ చూసుకున్న ఆమె ప్రియుడు పది నిమిషాల్లో వాలిపోయాడు. ఇద్దరూ కలిసి బెడ్రూంలోకి దూరం లైంగిక వాంఛ తీర్చుకోవడం ప్రారంభించారు.

news18-telugu
Updated: November 5, 2019, 9:59 PM IST
భర్త చూస్తున్నా పట్టించుకోకుండా...ప్రియుడితో శృంగారంలో ముగినిపోయిన భార్య...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
భర్తను మోసం చేసి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని అడ్డంగా దొరికిపోయిన ఘటన యూపీలోని నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పూనం (పేరు మార్పు) గత కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తితో తరచూ చాట్ చేస్తూ, అతడి ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే అతడిని ఒకసారి కలిసింది. ఇద్దరూ ఆ క్షణంలో సన్నిహితులయ్యారు. చివరకు వారిద్దరి బంధం వివాహేతర సంబంధంగా రూపు దాల్చింది. భర్త ఇంట్లోలేని సమయంలో పూనం, తన ప్రియుడితో కలిసి మాల్స్, పార్కుల వెంట తిరుగుతూ ఎంజాయ్ చేసేది. అంతేకాదు భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి ఆహ్వానించి రాసక్రీడలు ఆడేది. అయితే చుట్టుప్రక్కల వారు రోజు జరుగుతున్న తతంగం గమనించి పూనం భర్త రాహుల్‌(పేరు మార్పు)కు ఫిర్యాదు చేశాడు. దీంతో పూనంను ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని రాహుల్ నిర్ణయించుకున్నాడు. గత వారం ఎప్పటిలాగే రాహుల్ ఉదయం ఆఫీసుకు బయలుదేరినట్లు నటించి బయటకు వెళ్లాడు. ఇంతలో పూనం తన ప్రియుడికి ఇంటికి వచ్చేయమని మెసేజ్ పెట్టింది. పూనం మెసేజ్ చూసుకున్న ఆమె ప్రియుడు పది నిమిషాల్లో వాలిపోయాడు. ఇద్దరూ కలిసి బెడ్రూంలోకి దూరం లైంగిక వాంఛ తీర్చుకోవడం ప్రారంభించారు. కాగా కిటికిలో నుంచి ఈ తతంగం చూసిన రాహుల్ షాక్ కు గురయ్యాడు.

తన భార్య మరో పురుషుడితో కలిసి కామకేళిలో మునిగితేలడం చూసి రాహుల్ తట్టుకోలేకపోయాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్లను పిలిచాడు. తలుపు తెరిచి ప్రియుడితో కలిసి శృంగార భంగిమలో ఉన్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. చుట్టుపక్కల వాళ్లతో కలిసి ఆమె ప్రియుడిని చితకబాదగా, ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

First published: November 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు