Instagram Video: ఇన్‌స్టాగ్రామ్ వీడియో కోసం 11వ అంతస్తు నుంచి దూకేశాడు... ఆ తర్వాత?

Instagram Video | క్రూజ్ షిప్‌లో ప్రయాణిస్తూ వైరల్ వీడియో కోసం ఈ ఫీట్ చేశాడు. అనుకున్నట్టే వీడియో వైరల్‌గా మారింది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ ఘటనపై సీరియస్ అయిన క్రూజ్ యాజమాన్యం అతనితో పాటు అతని స్నేహితులు జీవితంలో రాయల్ కరీబియన్ క్రూజ్ షిప్స్ ఎక్కకుండా నిషేధించింది.

news18-telugu
Updated: January 18, 2019, 5:37 PM IST
Instagram Video: ఇన్‌స్టాగ్రామ్ వీడియో కోసం 11వ అంతస్తు నుంచి దూకేశాడు... ఆ తర్వాత?
Instagram Video: ఇన్‌స్టాగ్రామ్ వీడియో కోసం 11వ అంతస్తు నుంచి దూకేశాడు... ఆ తర్వాత?
news18-telugu
Updated: January 18, 2019, 5:37 PM IST
నెటిజన్లకు వైరల్ ఫీవర్ బాగా పట్టేసింది. వైరల్ ఫీవర్ అంటే వైరస్‌తో వచ్చిన జ్వరం కాదు. వైరల్ వీడియోలో రూపొందించాలన్న పిచ్చి ఎక్కువవుతోంది. సోషల్ మీడియాలో ఎక్కువ లైకులు పొందేందుకు వెరైటీ ఫీట్లు, సాహసాలు చేస్తున్నారు. వాషింగ్టన్‌లో ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ వీడియో కోసం పెద్ద సాహసమే ట్రై చేశాడు. రాయల్ కరీబియన్ క్రూజ్‌లోని 11వ అంతస్తు నుంచి కిందకు దూకాడు. స్నేహితుల సమక్షంలో ఈ ఫీట్ చేశాడు.



 




Loading...

View this post on Instagram




 

Full send


A post shared by Nick Naydev (@naydev91) on





ఈ ఫీట్ చేసిన 27 ఏళ్ల నికోలే నయ్దేవ్ ఇలాంటి వైరల్ వీడియోలు తయారు చేయడంలో ఆరితేరాడు. తన వీడియోలతో ట్విట్టర్ ఫేమ్‌గా పేరొందాడు. క్రూజ్ షిప్‌లో ప్రయాణిస్తూ వైరల్ వీడియో కోసం ఈ ఫీట్ చేశాడు. అనుకున్నట్టే వీడియో వైరల్‌గా మారింది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ ఘటనపై సీరియస్ అయిన క్రూజ్ యాజమాన్యం అతనితో పాటు అతని స్నేహితులు జీవితంలో రాయల్ కరీబియన్ క్రూజ్ షిప్స్ ఎక్కకుండా నిషేధించింది. అంతేకాదు... నీళ్లల్లో దూకిన తర్వాత తిరిగి షిప్‌లోకి రాకుండా నికోలే నయ్దేవ్‌ను అడ్డుకున్నారు క్రూజ్ సిబ్బంది. దీంతో నికోలే నయ్దేవ్ షాకయ్యాడు.

ఇలాంటి డేంజరస్ స్టంట్స్ చేయడం ఇతనికి కొత్తేమీ కాదు. అనేక వీడియోలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటాడు. #DoItForTheGram హ్యాష్‌ట్యాగ్‌తో ఇలాంటి వీడియోలో చాలా ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

PF BALANCE: మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి 5 మార్గాలు

మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా? ఎక్కడ ఉందో ఇలా తెలుసుకోవచ్చు
First published: January 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626