Naked Thief Arrest: దిగంబర దొంగ అరెస్టు...నగ్న చోరీల వెనుక రహస్యం తెలిస్తే..షాకే...

ఒంటిపై నూలుపోగు లేకుండా ఇళ్లల్లో చోరీ చేసేందుకు ప్రయత్నించి విశాఖలో కలకలం రేపిన నగ్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు.

news18-telugu
Updated: September 12, 2020, 11:12 PM IST
Naked Thief Arrest: దిగంబర దొంగ అరెస్టు...నగ్న చోరీల వెనుక రహస్యం తెలిస్తే..షాకే...
నగ్నంగా ఇళ్లలోకి దూరి చోరీలు చేస్తున్న దొంగ...
  • Share this:
కొత్త తరహాలో దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు చేసిన దిగంబర దొంగను సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగ్నంగా దొంగతనాలకు పాల్పడుతున్నది గుంటూరుకు చెందిన కంచర్ల మోహన్‌రావు అని పోలీసులు గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు.


pulivendula incident, illegal liquor mafia, kadapa dist, kadapa crime news, ap crime news, ఏపీ నేర వార్తలు, పులివెందుల, కడప నేర వార్తలు, అక్రమ మద్యం మాఫియా
వివరాల్లోకి వెళితే మోహన్ రావు గతంలో కూడా పలు దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు నిందితుడికి సహకరిస్తున్న అనకాపల్లికి చెందిన సంతోష్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.


priyanka reddy,priyanka reddy murder,priyanka reddy news,doctor priyanka reddy murder,ప్రియాంక రెడ్డి హత్య,ప్రియాంక రెడ్డి దారుణ హత్య,ప్రియాంక రెడ్డి,ప్రియాంక రెడ్డి వార్తలు,తెలంగాణ
మోహన్ రావుపై ఇప్పటికే 60కి పైగా కేసులు నమోదు అయ్యాయని డీసీపీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. నగ్నంగా దొంగతనాలకు పాల్పడితే పిచ్చివాడని భావించి వదిలేస్తారని నిందితుడు భావించి ఉండవచ్చని డీసీపీ తెలిపారు.
Published by: Krishna Adithya
First published: September 12, 2020, 11:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading