కంప్లెయింట్ చేశాడని.. కత్తితో దాడి చేసిన గ్రామ వాలంటీర్...

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పాపాయిపాలెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 

news18-telugu
Updated: February 28, 2020, 9:43 PM IST
కంప్లెయింట్ చేశాడని.. కత్తితో దాడి చేసిన గ్రామ వాలంటీర్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పాపాయిపాలెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పాపాయిపాలెం గ్రామంలో పింఛన్ అడిగిన వ్యక్తిపై గ్రామవాలంటీర్ దాడికి దిగాడు. పింఛన్ అప్లికేషన్ల వ్యవహారంలో గ్రామవాలంటీర్ పై పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామ వాలంటీర్.. శ్రీనివాసరావుపై కత్తితో దాడికి దిగాడు. దీంతో బాధితుడికి తీవ్ర గాయాలపాలు కావడంతో వేటపాలంలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

First published: February 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు