విజయవాడలో దారుణం... పుట్టినరోజు పేరుతో బాలికపై అత్యాచారం

పుట్టినరోజు వేడుకల పేరుతో బాలికను ఇంటికి పిలిచి ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనికి అతడి తల్లి కూడా సహకరించింది.

news18-telugu
Updated: December 7, 2019, 10:10 AM IST
విజయవాడలో దారుణం... పుట్టినరోజు పేరుతో బాలికపై అత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వైపు గ్యాంగ్ రేప్ నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేసి అలాంటి నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలువుతాయిన పోలీసులు హెచ్చరిస్తున్నా.. అవేం పట్టుకుండా కొందరు మాత్రం తమ పని తాము చేసుకుంటున్నారు. తాజాగా ఏపీలో బాలికపై అత్యాచారానికి పాల్డడ్డాడు ఓ కామాంధుడు. పుట్టినరోజు వేడుకల పేరుతో బాలికను ఇంటికి పిలిచి ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనికి అతడి తల్లి కూడా సహకరించింది. దీంతో నిందితుడితో పాటు.. అతని తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విజయవాడ భవానిపురంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
First published: December 7, 2019, 10:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading