12 ఏళ్ల బాలుడితో రాసలీలలు..బిడ్డకు జన్మనిచ్చిన టీచర్

తమ కుమారుడికి ఏం తెలియని వయసులో లొంగదీసుకుని గర్భం దాల్చిందని కేసుపెట్టారు. అతడికి 17 ఏళ్ల వయసున్నప్పుడు లారా క్రాస్ ఓ బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. ఈ కేసు విచారించిన కోర్టు చివరకు టీచర్‌దే తప్పని తేల్చిచెప్పింది.

news18-telugu
Updated: April 24, 2019, 9:45 PM IST
12 ఏళ్ల బాలుడితో రాసలీలలు..బిడ్డకు జన్మనిచ్చిన టీచర్
ఒకేరోజు ఏడు మందితో ఆ పని... ఢిల్లీలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు...
news18-telugu
Updated: April 24, 2019, 9:45 PM IST
విద్యార్థిని లైంగిక వేధింపులను గురిచేసిన ఓ టీచర్ గర్భందాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ విద్యార్థి వయసు 21 ఏళ్ల వయసు. 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు టీచర్ తనను లొంగదీసుకుందని కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనతో సెక్స్ చేయడంతో సదరు ఉపాధ్యాయురాలికి బిడ్డ కూడా జన్మించిందని పేర్కొన్నాడు. అప్పట్లో తనను భయపెట్టి అలాచేసిందని.. స్కూలు యాజమాన్యానికి ఈ తతంగం గురించి తెలిసినా నోరుపెదపలేదని తెలిపాడు. విచారణ అనంతరం కోర్టు ఆమెకు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. అమెరికాలోని ఓహియోలో ఈ ఘటన జరిగింది.

38 ఏళ్ల లారా క్రాస్ గతంలో ఓహియోలోని ఓ స్కూల్‌లో పనిచేసేది. తనకు 29 ఏళ్ల వయసున్నప్పుడు స్కూళ్లో పాఠాలు చెబుతూ ఓ విద్యార్థికి ఎరవేసింది. అప్పుడతడికి 12 ఏళ్లు మాత్రమే..! అలా మూడేళ్లు తీవ్రంగా ప్రయత్నించి ఎలాగోలా బాలుడిని లొంగదీసుకుంది. కొన్నేళ్ల పాటు వారి మధ్య లైంగిక సంబంధం కొనసాగింది. తనకు ఇష్టం లేకున్నా టీచర్ బలవంతం చేసేదని అతడు చెప్పాడు. టీచర్ లారా తమ కుమారుడిని తన ఇంటికి తీసుకెళ్లేదని..వారి మధ్య ఏదో జరుగుతోందని స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపించారు.

తమ కుమారుడికి ఏం తెలియని వయసులో లొంగదీసుకుని గర్భం దాల్చిందని కేసుపెట్టారు. అతడికి 17 ఏళ్ల వయసున్నప్పుడు లారా క్రాస్ ఓ బిడ్డకు జన్మనిచ్చిందని వెల్లడించారు. ఈ కేసును విచారించిన కోర్టు చివరకు టీచర్‌దే తప్పని తేల్చిచెప్పింది. మైనర్ బాలుడిని లొంగదీసుకోవడం నేరమని స్పష్టంచేసిన కోర్టు...లారా క్రాస్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. టీచింగ్ లైసెన్సును కూడా రద్దుచేసింది.First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...