• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • VETERNERY DOCTOR RAPED MINOR GIRL IN GUNTUR SK

మైనర్ బాలికపై డాక్టర్ అత్యాచారం.. గుంటూరులో దారుణం

మైనర్ బాలికపై డాక్టర్ అత్యాచారం.. గుంటూరులో దారుణం

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి పలు మార్లు అత్యాచారం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

  • Share this:
    చట్టాలంటే లెక్కలేదు.. శిక్షలంటే భయం లేదు..! దేశంలో కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ శివ నాయక్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో దగ్గరై బాలికను మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి పలు మార్లు అత్యాచారం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శివ నాయక్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.



    First published: