పోలీస్ పైశాచిక ఆనందం... మహిళ మృతదేహంతో...

ఆమె చనిపోయిందని ఇద్దరుపోలీసులు ధ్రువీకరించుకున్నారు. అనంతరం ఇద్దరూ బయటకు వచ్చారు. అయితే, అందులో ఓ పోలీస్ ‘చిన్న పని ఉంది.’ అంటూ మళ్లీ లోపలకు వెళ్లాడు.

news18-telugu
Updated: December 5, 2019, 4:52 PM IST
పోలీస్ పైశాచిక ఆనందం... మహిళ మృతదేహంతో...
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 18 మందికి పైగా గాయపడ్డారు.
  • Share this:
ఓ పోలీస్ తన పైశాచిక ఆనందాన్ని పొందాడు. చనిపోయిన మహిళ శరీరంతో వినోదాన్ని పొందాడు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఈ ఘటన జరిగింది. ఓ రెసిడెన్షియల్ ఏరియాలో మహిళ చనిపోయినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఇద్దరు పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. ఓ రూమ్‌లో మహిళ చనిపోయి కనిపించింది. ఆమె చనిపోయిందని ఇద్దరుపోలీసులు ధ్రువీకరించుకున్నారు. అనంతరం ఇద్దరూ బయటకు వచ్చారు. అయితే, అందులో ఓ పోలీస్ ‘చిన్న పని ఉంది.’ అంటూ మళ్లీ లోపలకు వెళ్లాడు. అక్కడ చనిపోయి పడి ఉన్న మహిళ స్థనాలను నొక్కి పైశాచిక ఆనందాన్ని అనుభవించాడు. అయితే, ఈ ఘటన అతడి శరీరానికి ఉన్న కెమెరాలో రికార్డయింది. కానీ, ఈ పని చేయాలని అతడు ముందే నిర్ణయించుకుని లోపలకు వచ్చాడు. తన బాడీ కెమెరాను ఆఫ్ చేసి.. ఆపని చేశాడు. కానీ, రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియో రికార్డయింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 5, 2019, 4:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading