ఇద్దరు బాలికలపై మైనర్ అత్యాచారం... ఆస్పత్రికి వెళ్లడంతో...

అరుణోదయ కాలనీలో తన ఇంటి పక్కన ఉన్న ఐదేళ్ల బాలికలపై 17ఏళ్ల ఐటి విద్యార్థి అత్యాచారయత్నానికి పాల్పడినట్టు సమాచారం.

news18-telugu
Updated: October 12, 2019, 4:47 PM IST
ఇద్దరు బాలికలపై మైనర్ అత్యాచారం... ఆస్పత్రికి వెళ్లడంతో...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 12, 2019, 4:47 PM IST
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలపై మరో మైనర్ బాలుడు అత్యాచారయత్నం జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారయత్నానికి పాల్పడింది కూడా మైనర్ బాలుడే కావడంతో స్థానికంగా కలకలం రేపింది. దీనిపై మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. అరుణోదయ కాలనీలో తన ఇంటి పక్కన ఉన్న ఐదేళ్ల బాలికలపై 17ఏళ్ల ఐటి విద్యార్థి అత్యాచారయత్నానికి పాల్పడినట్టు సమాచారం. అత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్కో చట్టం కింద కేసు పెట్టారు. ఘటనపై ఘటనపై విచారణ జరుపుతున్నట్లు చిలకలపూడి పోలీసులు తెలిపారు.

ఇవికూడా చూడండి:

తన పిల్లల్ని కాపాడుకునేందుకు పాముతో పోరాడిన శునకం:First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...