రెండు కార్లు ఢీకొట్టి.. 13 మంది దుర్మరణం..

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొట్టి 13 మంది దుర్మరణం చెందారు.

news18-telugu
Updated: March 6, 2020, 7:38 AM IST
రెండు కార్లు ఢీకొట్టి.. 13 మంది దుర్మరణం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొట్టి 13 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ముందుగా ఓ కారు బైలాదాకెరే వద్ద అతివేగంతో వచ్చి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. బోల్తా పడిన ఆ కారును వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. దీంతో రెండు కార్లలో ఉన్న 13 మంది మృతి చెందారు.


First published: March 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading