న్యూ ఇయర్ వేళ విషాదం.. చిత్తూరులో ట్రాక్టర్ బోల్తా, ముగ్గురు మృతి

కొత్త సంవత్సరం సందర్భంగా కొమ్మపల్లి మండలం సిద్దేశ్వరస్వామిని దర్శించుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

news18-telugu
Updated: January 1, 2020, 5:44 PM IST
న్యూ ఇయర్ వేళ విషాదం.. చిత్తూరులో ట్రాక్టర్ బోల్తా, ముగ్గురు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొత్త సంవత్సరం వేళ చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. తవణంపల్లి మండలం కమ్మపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. పలువురికి గాయాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా కొమ్మపల్లి మండలం సిద్దేశ్వరస్వామిని దర్శించుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
Published by: Shiva Kumar Addula
First published: January 1, 2020, 4:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading