advertorial
Updated: December 8, 2019, 3:14 PM IST
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
- Advertorial
- Last Updated:
December 8, 2019, 3:14 PM IST
ఓవైపు దిశా హత్యాచార ఘటనలో నలుగురు నిందితుల్ని ఎన్కౌంటర్ చేసినా కూడా కామాంధులు మాత్రం కళ్లు తెరవడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చిన అమ్మాయిలపై అత్యాచారాలు ఆగడం లేదు. చిత్తూరు జిల్లా తిరుచానూరు సమీపంలోని అలివేలు మంగాపురం వద్ద 16 ఏళ్ల బాలికపై శనివారం మధ్యాహ్నం ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. లిఫ్ట్ ఇస్తామంటూ బాలికకు మాయమాటలు చెప్పి బైక్పై తీసుకెళ్లినట్లు సమాచారం. నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు స్కూటర్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
December 8, 2019, 1:59 PM IST