హోమ్ /వార్తలు /క్రైమ్ /

వారిద్దరు ఏడాదిగా ప్రేమించుకున్నారు.. కానీ వాళ్ల ఇంటి పేర్లు ఒక్కటి కావడమే వారి జీవితానికి శాపమైంది.. ఏం జరిగిందంటే..

వారిద్దరు ఏడాదిగా ప్రేమించుకున్నారు.. కానీ వాళ్ల ఇంటి పేర్లు ఒక్కటి కావడమే వారి జీవితానికి శాపమైంది.. ఏం జరిగిందంటే..

ఈ క్రమంలోనే పోతన్న భార్య గత ఆదివారం తన మూడెళ్ల చిన్న కూతురుతో తీసుకుని ప్రియుడు శ్రీకాంత్ 

రెడ్డితో వెళ్లిపోయింది. అయితే ప్రియుడు శ్రీకాంత్ రెండు రోజుల పాటు ఆమెతో పలు ప్రాంతాల్లో గడిపాడు. మోజు 

తీరాక నిర్మల్‌కు తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయాడు.

ఈ క్రమంలోనే పోతన్న భార్య గత ఆదివారం తన మూడెళ్ల చిన్న కూతురుతో తీసుకుని ప్రియుడు శ్రీకాంత్ రెడ్డితో వెళ్లిపోయింది. అయితే ప్రియుడు శ్రీకాంత్ రెండు రోజుల పాటు ఆమెతో పలు ప్రాంతాల్లో గడిపాడు. మోజు తీరాక నిర్మల్‌కు తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయాడు.

Crime News: పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో యువ జంట చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుజరాత్‌లోని సావ్లి తాలూకా డోడ్కా గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వారిద్దరు ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఇలా ఏడాది తర్వాత వాళ్ల ఇంట్లో ప్రేమ విషయం చెప్పారు. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. దానికి కారణం ఏంటంటే.. ఇద్దరి ఇంటి పేర్లు సేమ్ ఉండటంతో వారు ససేమీరా అన్నారు. అంతటితో ఆగకుండా ప్రేయసి ఇంటి కుబుంసభ్యులు ఆమెకు మరో వ్యక్తితో వివాహం చేయడానికి నిశ్చయించుకున్నారు. అనుకున్నట్లు గానే వేరే వ్యక్తితో ఆమెకు ఎంగేజ్ మెంట్ కూడా చేశారు. ఆమెకు ఇష్టం లేకపోయినా ఇంట్లో బంధువులు ఆమెకు పెళ్లి చేయాలని భావించారు. వాళ్ల ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లి పోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఓ రోజు ఇద్దరు తమ ఇండ్ల నుంచి వెళ్లిపోయారు. ఇరు కుటుంబాలు ఎంత వెతికినా వారి జాడ మాత్రం కనిపించలేదు. తెల్లారి ఆ జంట చెట్టుకు ఉరేసుకొని కనిపించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్‌లోని సావ్లి తాలూకా డోడ్కా గ్రామంలో ఈ ఘటన జరిగింది. మోక్ష్ గ్రామంలో ఇరుగుపొరుగున నివసించే 21 ఏండ్ల హరీష్ చావ్డా, సీమా చావ్డా ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. పెండ్లి చేసుకోవాలని ఈ జంట భావించగా ఒకే ఇంటి పేరు కావడంతో కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. కాగా, సీమాకు ఇటీవల మరో వ్యక్తితో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఈ నేపథ్యంలో కలిసి జీవించలేమని భావించిన ప్రేమికులు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు.

ఓ రోజు వారిద్దరూ తమ ఇండ్ల నుంచి వెళ్లిపోయారు. ఇరు కుటుంబాలు ఎంత వెదికిన వారి జాడ తెలియలేదు. గురువారం రాత్రి ఆ జంట ఒక చెట్టుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చెట్టుకు వేలాడుతున్న వీరిని మరునాడు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో వాటర్‌ బాటిల్‌తోపాటు నీలం రంగులో ఉన్న మరో సీసాను పోలీసులు గుర్తించి పరీక్షకు పంపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

First published:

Tags: Attempt to suicide, Gujarat, Lovers

ఉత్తమ కథలు