బెడ్రూంలో ప్రియుడితో కలసి భార్య.. రెడ్ హ్యాండెడ్‌ దొరకడంతో...

పొరుగింటి వ్యక్తి తన ఇంట్లోకి వెళ్లిన తర్వాత వెంటనే ఇంటికి వచ్చేశాడు. తన వద్ద ఉన్న డూప్లికేట్ తాళంతో డోర్ లాక్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్లాడు.

news18-telugu
Updated: September 4, 2019, 6:10 PM IST
బెడ్రూంలో ప్రియుడితో కలసి భార్య.. రెడ్ హ్యాండెడ్‌ దొరకడంతో...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తన భార్య మరొకరితో కలసి తన బ్రెడ్రూంలో ఉండగా, వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడో భర్త. అయితే, తమ గుట్టు బయటపడడంతో ఆ భార్య, ఆమె ప్రియుడు కలసి అతడిని చంపేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణం చోటుచేసుకుంది. లక్నోలో ఓ జంట నివసిస్తున్నారు. భార్య ప్రవర్తన మీద భర్తకు అనుమానం వచ్చింది. పొరుగింటి వ్యక్తితో కలసి ఆమె వివాహేతర సంబంధం నెరుపుతోందనే అనుమానం వచ్చింది. ఈ క్రమంలో ఓ రోజు తాను క్యాంప్‌కు వెళ్తున్నానని చెప్పి ఆ భర్త బయటకు వెళ్లాడు. భర్త క్యాంప్‌కు వెళ్లిపోయాడని తెలిసిన వెంటనే పొరుగింటి వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్లాడు. దూరం నుంచి ఆ భర్త ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. పొరుగింటి వ్యక్తి తన ఇంట్లోకి వెళ్లిన తర్వాత వెంటనే ఇంటికి వచ్చేశాడు. తన వద్ద ఉన్న డూప్లికేట్ తాళంతో డోర్ లాక్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్లాడు. బెడ్రూంలో తన భార్య, ఆమె ప్రియుడితో కలసి ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అయితే, ఈ విషయం బయటకు చెప్పేస్తాడేమోనని వారిద్దరూ కంగారుపడ్డారు. అతడితో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఇద్దరూ కలసి అతడిని చంపేశారు.

First published: September 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు