టీచర్ శృంగార పాఠాలు.. 16 ఏళ్ల అబ్బాయిని ఇంటికి పిలిచి...

భర్తతో వైవాహిక జీవితం సుఖంగా లేదని భావించిన ఓ ఉపాధ్యాయురాలు.. 16 ఏళ్ల తన విద్యార్థిని ఇంటికి పిలిచి అతడితో లైంగిక సంబంధాన్ని కొనసాగించింది.

news18-telugu
Updated: June 29, 2019, 9:05 PM IST
టీచర్ శృంగార పాఠాలు.. 16 ఏళ్ల అబ్బాయిని ఇంటికి పిలిచి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భర్తతో వైవాహిక జీవితం సుఖంగా లేదని భావించిన ఓ ఉపాధ్యాయురాలు.. 16 ఏళ్ల తన విద్యార్థిని ఇంటికి పిలిచి అతడితో లైంగిక సంబంధాన్ని కొనసాగించింది. అయితే, దీన్ని కోర్టు కూడా నేరంగా పరిగణించకపోవడం విశేషం. ఆస్ట్రేలియాలో ఈ ఘటన జరిగింది. 29 ఏళ్ల టీచర్‌.. తన 16 ఏళ్ల స్టూడెంట్‌తో లైంగిక సంబంధాన్ని కలిగి ఉందంటూ పోలీసులు ఆమె మీద కేసు పెట్టారు. అయితే, మైనర్లు ఎవరైనా తమంతట తాము, ఎలాంటి ఒత్తిడి లేకుండా లైంగిక సంబంధం కొనసాగిస్తే అది ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం నేరం కాదు. తాను విద్యార్థిని బలవంత పెట్టలేదని, అతడి ఇష్టపూర్వకంగానే తమ సంబంధం కొనసాగిందంటూ టీచర్ కోర్టులో వాదించింది. దీంతో ఆమెను నిర్దోషిగా విడుల చేసింది స్థానిక న్యాయస్థానం. అయితే, ఆస్ట్రేలియాలో పాతబడిన చట్టాలను మార్చాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన చాటిచెబుతోందని స్థానిక న్యాయవాది అన్నారు.

First published: June 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...