సాలెం: సమాజంలో ట్రాన్స్‌జెండర్స్ పట్ల ఉండే వివక్షను ఎత్తి చూపుతూ.. వాళ్లనూ మనుషుల్లానే చూడాలనే సందేశమిస్తూ చాలా సినిమాలే వచ్చాయి. అందులో చాలామందికి తెలిసిన సినిమా లారెన్స్ ‘కాంచన’. ఈ సినిమాలో హిజ్రాల పట్ల సమాజం ఆలోచన ధోరణి మాత్రమే కాదు కొడుకు ఒకవేళ హిజ్రాగా మారాలని భావిస్తే కన్న తల్లిదండ్రులు కూడా అలాంటి వారిని ఎలా దూరం పెడతారో ఎత్తిచూపారు. కానీ.. ఇలాంటి ఘటనే తమిళనాడులోని సాలెం జిల్లాలో జరిగింది. కొడుకు ట్రాన్స్‌జెండర్‌గా మారాడనే కారణంగా కన్న తల్లి కొడుకును హత్య చేసిన ఘటన షాక్‌కు గురిచేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Murder, Tamilnadu, Transgender