హోమ్ /వార్తలు /క్రైమ్ /

Married Women: పెళ్లి చేసుకోవడం.. ఇలాంటి పనులు చేయడం.. భార్య స్నానం చేస్తుండగా.. అతడు ఏం చేశాడో చూడండి..

Married Women: పెళ్లి చేసుకోవడం.. ఇలాంటి పనులు చేయడం.. భార్య స్నానం చేస్తుండగా.. అతడు ఏం చేశాడో చూడండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Married Women: భార్య భర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు అనేవి సహజం. ఒకరు అలిగి కూర్చుంటే.. మరొకరు దగ్గరకు వెళ్లి.. ఓదార్చి సంసారాన్ని ముందుకు సాగించాలి. ప్రస్తుతం సమాజంలో జరిగేది కూడా ఇదే. కానీ కొన్ని జంటలు ఇలా కాకుండా.. చిన్న చిన్న విషయాలకు కూడా విడాకుల వరకు వెళ్లి జీవితాలను ఆగమాగం చేసుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

భార్య భర్తల(Wife And Husband) మధ్య గొడవలు, మనస్పర్థలు అనేవి సహజం. ఒకరు అలిగి కూర్చుంటే.. మరొకరు దగ్గరకు వెళ్లి.. ఓదార్చి సంసారాన్ని ముందుకు సాగించాలి. ప్రస్తుతం సమాజంలో జరిగేది కూడా ఇదే. కానీ కొన్ని జంటలు ఇలా కాకుండా.. చిన్న చిన్న విషయాలకు కూడా విడాకుల(Divorce) వరకు వెళ్లి జీవితాలను ఆగమాగం చేసుకుంటున్నారు. విడాకులు తీసుకోవడం వల్ల ఒక్క మహిళకే(women) కాదు.. ఆ ఎఫెక్ట్(Effect) అనేది మగాడికి కూడా పడుతుంది. భవిష్యత్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుక్కోవాల్సి వస్తుంది. మరో విచిత్రమైన జంటలు కూడా ఉంటాయి. భార్యాభర్తలు గొడవ పెట్టుకున్న మరుక్షణమే పుట్టింటికి వెళ్లపోవడమో.. లేదా.. క్షణికావేశంలో పురుగుల మందు తాగడమో చేస్తుంటారు.

Married Women: ముగ్గురు పిల్లల తల్లిపై అలా ఎలా చేయాలనిపించిందయ్యా నీకు.. చివరకు ఏమైందో చూడు..


ఇలాంటివి చేయడం వల్ల వాళ్లనే నమ్ముకొని ఉన్న పిల్లలు అనాథలుగా మారుతున్నారు. ఇలా ఓ జంట గొడవ పెట్టుకొని.. చివరకు బ్లాక్ మెయిల్ దాకా వెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని బివండికి చెందిన ఓ వ్యక్తికి అదే గ్రామానికి చెందిన 28 సంవత్సరాల మహిళతో 2015లో వివాహం జరిగింది. అప్పుడు కట్నకానుకల కింద అతడికి దాదాపు రూ.12 లక్షలు ముట్టజెప్పారు. అంతే కాదు అమ్మాయికి రూ. 5లక్షల బంగారం కూడా ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చినా అతడికి వరకట్న దాహం మాత్రం తీరలేదు. ఇంకా అతనపు కట్నం కావాలని భార్యను వేధించం మొదలు పెట్టాడు.

ఓ రోజు అతడి వేధింపులకు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత బతిమిలాడటంతో ఇంటికి వచ్చింది. మళ్లీ కొన్నాళ్లకు ఇలా ప్లాట్ తీసుకోవాలని.. దానికి పుట్టింటినుంచి డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. ఇలా ఆమె పలుమార్లు పుట్టింటికి వెళ్లడం .. మళ్లీ రావడం జరుగుతోంది. ఈ సారి ఫుల్ తాగి వచ్చి.. డబ్బులు కావాలని అడగడంతో ఇంటికి వెళ్లింది. అంతే కాదు అతడిపై వరకట్న వేధింపుల కింద కేసు కూడా పెట్టింది. ఎట్టకేలకు భర్త బుజ్జగించడంతో భార్య కేసును వాపసు తీసుకున్నది. కానీ ఈ సారి అతడు వక్రబుద్ధిని చూపించాడు. థానేలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటుండగా... ఓ రోజు అతడు భార్య స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ చేశాడు.

Corporate Companies: ఆ అంశంపై దృష్టిపెట్టిన కార్పొరేట్ సంస్థలు.. బడ్జెట్ లో కూడా పొందుపరిచేందుకు చర్యలు..


దీనిని అడ్డం పెట్టుకొని అతడు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లింది. ఇంటికి తిరిగి రాకపోతే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడుతానని భార్యను భర్త బెదిరించాడు. కానీ చివరకు అతడు అనుకున్నదే చేసేశాడు. భార్య స్నానం చేస్తున్న వీడియోను అతడు తన వాట్సాప్ స్టాటస్ లో పెట్టాడు. ఇది చూసిన సదరు భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి.. రిమాండ్ కు తరలించారు. అతడిపై పలు సెక్షన్ల కేసులు నమోదయ్యాయి.

First published:

Tags: Crime, Crime news