భర్త వేరే మహిళతో శృంగారం చేస్తుండగా...భార్య ఏం చేసిందంటే...

ఆ వాచీలో కెమెరా, అలాగే వాయిస్ రికార్డర్ అమర్చివున్నాయి. ఈ విషయం గ్రహించని భర్త ఎప్పటిలాగే తన ప్రియురాలి ఇంటికి వెళ్లి వివాహేతర సంబంధం కొనసాగించాడు.

news18-telugu
Updated: October 22, 2019, 10:25 PM IST
భర్త వేరే మహిళతో శృంగారం చేస్తుండగా...భార్య ఏం చేసిందంటే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
భర్తపై అనుమానంతో భార్య చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళితే తన భర్తపై అనుమానంతో నిఘా పెట్టిన ఉదంతంలో భార్య రెడ్ హ్యాండెడ్ గా అతడిని పట్టుకుంది. మరో మహిళతో సంబంధం ఉన్నదని అనుమానించిన భార్య కుసుమ్ (పేరు మార్పు) తన భర్తకు పుట్టినరోజు కానుకగా ఓ స్మార్ట్‌వాచ్‌ను కానుకగా ఇచ్చింది. కాగా ఆ వాచీలో కెమెరా, అలాగే వాయిస్ రికార్డర్ అమర్చివున్నాయి. ఈ విషయం గ్రహించని భర్త ఎప్పటిలాగే తన ప్రియురాలి ఇంటికి వెళ్లి వివాహేతర సంబంధం కొనసాగించాడు. అయితే తన భర్త మరో మహిళతో వివాహేతర బంధం కొనసాగిస్తున్నాడని స్మార్ట్ వాచ్ డేటా ద్వారా సమాచారం సేకరించింది. అయితే పోలీసులు, స్నేహితుల సహకారంతో తన భర్త మరో మహిళతో ఉండగానే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు