వారిద్దరు సొంత అన్నాచెల్లెళ్లు. చిన్నతనంలోనే తమ తల్లిదండ్రులను కోల్పోయారు. అప్పటి నుంచి ఇద్దరు ఒకే దగ్గర ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే అతడి చెల్లె వయస్సు మాత్రం ఇంకా 15 ఏళ్లు. ఇంకా మేజర్ వయస్సు దాటలేదు. ఆలనా పాలనా చూడాల్సిన సోదరుడు తన చెల్లిపై కన్ను పడింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ బాలికకు అంతా అన్ననే చూసుకునేవాడు. కాలేజీ దగ్గర నుంచి ఏమి కావాలన్నా తన అన్నయ్యే కొని ఇచ్చేవాడు. ఆలనా పాలనా చూడాల్సిన సోదరుడు తన చెల్లిపై కన్ను పడింది. కానీ ఆ దుర్మార్గుడు వాయు వరసలు మరిచాడు. కామంతో కల్లు మూసుకుపోయి సొంత చెల్లి అని కూడా చూడకుండా మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఎంత వద్దని వారించినా బెదిరించుకుంటూ ఈ దారుణాలనికి వడిగట్టాడు. ఓ రోజు ఆ బాలిక సోదరుడి చేస్తున్న పాడుపనిని తన సమీప బంధువైన వదినకు తెలిపింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.
చిన్న తనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన బాలికను తండ్రిలా ఆదరించాల్సిన సోదరుడే ఆమెపై మూడేండ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లోని మకర్బ ప్రాంతంలో వెలుగుచూసింది. తల్లితండ్రులు మరణించడంతో 26 ఏండ్ల సోదరుడి వద్దే బాలిక (15) నివసిస్తోంది. బాలికను బెదిరించి మూడేండ్లుగా నిందితుడు లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
సోదరుడి దాష్టీకాన్ని బాలిక తన వదినకు వివరించడంతో ఈ ఘోరం వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి వివిధ రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Abused, Ahmedabad, Crime, Crime news, Gujarath state, RAPE, Rape on girl