పొలం వద్దకు వెళ్లిన రైతుకు బైక్ కనిపించింది.. ఎవరిదంటూ ముందుకు వెళ్లగా.. అక్కడ సీన్ చూసి షాక్ అయ్యాడు..

ఘటనాస్థలంలో పోలీసులు

Crime News: ఎప్పటిలాగే వ్యవసాయం చేసుకుకుంటున్నఓ వక్తి తన పొలం దగ్గరకు బయలుదేరి వెళ్లాడు. అక్కడ ఒక బైక్ కనిపించింది. చుట్టుపక్కల చూశాడు. ఎవరూ లేకపోవడంతో ఇంకాస్త ముందుకు వెళ్లి చూశాడు. దీంతో అతడు అక్కడ కనిపించిన సీన్ చూసి షాక్ అయ్యాడు.

 • Share this:
  అతడు వ్యవసాయం(Agriculture) చేసుకుంటూ కుటుంబాన్ని(Family) పోషిస్తున్నాడు. అతడికి సొంతంగా కూడా పొలం(Crop) ఉంది. రోజూ మాదిరిగా అతడు ఉదయం(Morning) పొలం వద్దకు వెళ్లి సాయంత్రం వచ్చేవాడు. ఓ రోజు ఇంటి దగ్గర తన భార్య(Wife) ఇచ్చిన లంచ్ బాక్స్(Lunch Box) తీసుకొని తన పొలం వద్దకు బయలు దేరాడు. సరదాగా అతడితో పాటు అతడి పొలానికి వెళ్తున్న మరో వ్యక్తితో మాట్లాడుకుంటూ వెళ్లాడు. తనతో పాటు వచ్చిన అతడు మధ్యలోనే వెళ్లిపోగా.. అతడొక్కడే తన పొలం(Crop) వద్దకు వెళ్లాడు. కానీ అలా తన పొలంలోకి అడుగు పెట్టగానే అక్కడ ఒక బైక్(Bike) కనిపించింది. కానీ ఎవరు కనిపించలేదు. చుట్టుపక్కల చూశాడు.. కానీ ఎక్కడా ఎవరూ కనిపించలేదు.

  Hyderabad Crime: హైదరాబాద్ లో మరో దారుణం.. దుకాణం షెట్టర్‎లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారయత్నం..


  Kothagudem : వైద్యం చేయమంటే చిన్నారి బొడ్డు కొరికాడు.. భూత వైద్యుడి ఘోరం


  పార్క్ చేసిన బైక్ వద్దకు వెళ్లి.. అక్కడ నుంచి జొన్న పొలంలోకి వెళ్లి చూశాడు. అక్కడ ఓ షాకింగ్ సీన్(Shocking Scene) కనిపించింది. అక్కడ రెండు శవాలు కనిపించాయి. పక్కనే ఓ పురుగుల మందు డబ్బా కూడా కనిపించింది. అందులో ఒక మృతదేహం వివాహితది. మరో మృతదేహం(Dead Body) యువకుడిది. కంగారు పడిపోయిన ఆ రైతు(Farmer) వెంటనే పోలీసులకు(Police) కాల్ (Phone Call) చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు(Police) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తర్వాత ఆ రెండు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు(Postmartem) తరలించారు.

  Saidabad rape : సైదాబాద్ అత్యాచార నిందితుడు.. పోలీసు కస్టడీలో ఉన్నాడా.. ? బీజేపీ నేతలు ఏమంటున్నారు.. ?


  సుఖ్‌ప్రీత్ సింగ్‌ (ఫైల్)


  అలాగే అక్కడే ఉన్న వాళ్ల బైక్, పురుగుల మంద డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పంజాబ్ (Punjab) లోని గిద్దర్‌బాహా ప్రాంతంలో చోటుచేసుకుంది.  చనిపోయిన వాళ్లలో యువకుడిని ముక్తర్ కు చెందిన సుఖ్‌ప్రీత్ సింగ్‌గా(Sukhpreth Singh) గుర్తించారు.

  భార్య ఏకాంతంగా ఉన్న వీడియోలు, ఫొటోలు తీశాడు.. వాటిని అడ్డం పెట్టుకొని ఆ పని చేయమంటూ బెదిరించిన భర్త.. చివరకు ఏం జరిగిందంటే..


  ఆమెను అదే ప్రాంతానికి చెందిన వివాహితగా గుర్తించారు. ప్రేమ వ్యవహారం కారణంగానే ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకాస్త లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
  Published by:Veera Babu
  First published: