ఒడిశాలోని కోరాయి రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లడంతో ముగ్గురు స్పాట్ లోనే చనిపోగా..అనేక మంది గాయపడినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ట్రైన్ కు చెందిన 10 బోగీలు బోల్తా పడ్డాయి. ఈ బోగీల కింద అనేక మంది చిక్కుకున్నట్లు తెలుస్తుంది. అలెర్ట్ అయిన సిబ్బంది క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి వుంది.
Odisha| 2 died after a goods train derailed today early morning at Korai Station, under East Coast Railway. Both rail lines were blocked, railway station building was also damaged. Rescue operation is underway. pic.twitter.com/siOvOse547
— ANI (@ANI) November 21, 2022
కాగా ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బోగీల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
#Trainaccident in Odisha A goods carrying train derailed at korai railway station in Odisha. Two Died! pic.twitter.com/2E43IzOUTe
— H A R S H ツ (@harsh_stats) November 21, 2022
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Odisha news, Train