తెలంగాణ మంత్రి కాన్వాయ్‌లో ఢీకొన్ని మూడు వాహనాలు

Telangana Minister puvvada ajay convoy accident | బైక్‌ను తప్పించబోయి మంత్రి పువ్వాల అజయ్ కాన్వాయ్‌లోని మూడు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం నుంచి మంత్రి తృటిలో బయటపడ్టారు.

news18-telugu
Updated: February 17, 2020, 4:23 PM IST
తెలంగాణ మంత్రి కాన్వాయ్‌లో ఢీకొన్ని మూడు వాహనాలు
మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్‌కి రోడ్డు ప్రమాదం
  • Share this:
హైదరాబాద్‌లో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. బంజారహిల్స్‌లోని వెంగళరావు పార్క్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను తప్పించబోయి మంత్రి కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. మంత్రి పువ్వాడ అజయ్‌ మాత్రం క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం అనంతరం ఆయన వేరొక వాహనంలో వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాద కారణంగా అక్కడ కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనపై బంజారహిల్స్ పోలీసులు కేసే నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.RTC Driver suicide attempt,Khammam rtc driver suicide,Puvvada Ajay Kumar,CM KCR, Khammam, Telangana, TSRTC Strike,khammam,tsrtc strike,rtc driver suicide attempt,khammam rtc driver,rtc driver srinivas reddy,ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం,ఆర్టీసీ డ్రైవర్ సూసైడ్,ఆర్టీసీ సమ్మె,సమ్మెపై కార్మికులు,కార్మికుల సీరియస్,కార్మికుల ఆత్మమత్యాయత్నం,,పువ్వాడ అజయ్ కుమార్
పువ్వాడ అజయ్ కుమార్ (ఫైల్ ఫొటో)


First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు