HOME » NEWS » crime » TEENAGE BOY CAUGHT RED HANDEDLY WITH A WOMAN WHILE THEY HAVE EXTRA MARITAL AFFAIR MK

పక్కింటి కుర్రాడితో కలిసి ఆంటీ స్నానం చేస్తుంటే...సడెన్ గా డోర్ బెల్ మోగింది...తర్వాత ఏం జరిగింది అంటే...

ఓ రోజు మధుమతికి చిలిపి కోరిక కలిగి ఇద్దరం కలిసి స్నానం చేద్దామని కోరింది. దీంతో ఇద్దరూ కలిసి బాత్రూంలో దూరి స్నానం చేయడం మొదలు పెట్టారు. కాసేపు అయ్యాక డోర్ బెల్ మోగింది.

news18-telugu
Updated: January 1, 2021, 12:48 AM IST
పక్కింటి కుర్రాడితో కలిసి ఆంటీ స్నానం చేస్తుంటే...సడెన్ గా డోర్ బెల్ మోగింది...తర్వాత ఏం జరిగింది అంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వివాహేతర బంధాలు కుటుంబాలను విచ్చిన్నం చేస్తున్నాయి. ముఖ్యంగా దంపతులు క్షణిక సుఖం కోసం కుటుంబాలను పణంగా పెడుతున్నారు. అంతేకాదు భార్య భర్తలు ఒకరిపై ఒకరు నమ్మకం లేకపోవడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా ఓ ఆంటీ మైనర్ కుర్రాడిపై వలపు వల విసిరింది. దీంతో ఆ కుర్రాడితో కలిసి అక్రమ సంబంధం పెట్టుకొని తన శారీరక సుఖాలను తీర్చుకునేది. ఈ క్రమంలోనే ఆ కుర్రాడి జీవితాన్ని నాశనం చేసింది. వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్ లోని అసన్ సోల్ ప్రాంతానికి చెందిన మధుమతి(పేరు మార్చాం)తన భర్త సోహన్ తో కలిసి జీవితస్తోంది. వీరికి వివాహమైన పది సంవత్సరాలు గడిచిపోయింది. వీరికి ఇద్దరూ పిల్లలు ఉన్నారు. సోహన్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేసేవాడు. మధుమతి ఇంటి వద్దే ఉండేది. ఈ క్రమంలోనే శుభమ్ అనే కుర్రాడు(17) వీరి జీవితంలోకి ప్రవేశించాడు. శుభమ్ పదోతరగతి చదివి చదువు మానేశాడు. మేనమామకు ఓ స్వీట్ షాప్ ఉంది. అందులో వ్యాపారం నేర్చుకునేందుకు చేరుకున్నాడు. అయితే మధుమతి ఇంటి పక్కనే ఉన్న ఓ గదిలో శుభమ్ అద్దెకు దిగాడు. మొదట్లో శుభమ్ బుద్ధిగా పనిచూసుకొని ఇంటికి వచ్చి పడుకునే వాడు. అయితే మధుమతి కూడా పెద్దగా పట్టించుకోలేదు.

ఈ క్రమంలోనే శుభం ఓ రోజు ఇంట్లో ఉండగా, మధుమతి ఇంటి ఆవరణలో బట్టలు ఉతుకుతోంది. అయితే మధుమతి సడెన్ గా మోటర్ ఆఫ్ చేస్తుంటే షాక్ తగిలింది. గట్టిగా అరుపులు వినిపించడంతో శుభమ్ పరిగెత్తుకుంటూ వచ్చి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి, మధుమతి ప్రాణాలను కాపాడాడు. అప్పటి నుంచి మధుమతి, శుభమ్ మధ్య మంచి సంబంధం ఏర్పడింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. శుభమ్ ను తన ఇంటికి వచ్చి భోజనం చేయమని మధుమతి ఆహ్వానించేది.

ఈ క్రమంలోనే శుభమ్ కూడా మధుమతితో చనువు పెంచుకున్నాడు. మధుమతి భర్త సోహన్ కూడా తరచూ వ్యాపార పనుల నిమిత్తం కోల్ కతా వెళ్లేవాడు. అక్కడే వారం రోజుల పాటు ఉండేవాడు. దీంతో శుభమ్, మధుమతి దగ్గరయ్యేందుకు సమయం దొరికింది. మధుమతికి శుభమ్ ను తన ముగ్గులోకి దింపి శారీరక వాంఛలు తీర్చుకోవాలనుకుంది. అందుకోసం అతడిని తరచూ అర్ధనగ్నంగా కనపించి రెచ్చగొట్టేది. అంతేకాదు సోహన్ ఇంట్లో లేని సమయంలో తనతో పాటు తోడుగా పడుకోమని ఇంటికి ఆహ్వానించేది. ఇలా వారి సాన్నిహిత్యం వివాహేతర  బంధానికి దారితీసింది.

సోహన్ ఊరు వెళ్లగానే...ఇద్దరూ శృంగారంలో మునిగితేలేవారు. అంతేకాదు రోజుల తరబడి సెక్స్ చేసుకునేవారు. ఈ తతంగం మూడు నెలల పాటు సాగింది. ఓ రోజు మధుమతికి చిలిపి కోరిక కలిగి ఇద్దరం కలిసి స్నానం చేద్దామని కోరింది. దీంతో ఇద్దరూ కలిసి బాత్రూంలో దూరి స్నానం చేయడం మొదలు పెట్టారు. కాసేపు అయ్యాక డోర్ బెల్ మోగింది. దీంతో మధుమతికి కంగారు పుట్టింది. వెంటనే సోహన్ సైలెంటుగా బాత్రూంలోనే ఉండమని చెప్పి. తాను దుస్తులు వేసుకొని డోర్ తెరిచి చూసింది. ఎదురుగా భర్త సోహన్ ఉన్నాడు. దీంతో మధుమతి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అటు బాత్రూంలో ఉన్న శుభమ్  పరిస్థితి గమనించి బాత్రూం కిటికీ లో నుంచి బయటకు దూకే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రెండో అంతస్తు నుంచి డ్రైనేజీ గొట్టం గుండా కిందకు దిగే ప్రయత్నం చేశాడు. దీంతో జారి కిందకు పడ్డాడు. శుభం కాలు విరిగింది. చుట్టు పక్కల వాళ్లు గమనించి వెంటనే ఆసుపత్రకి తరలించారు. అయితే శుభమ్ దొంగతనం చేసేందుకు గోడ ఎక్కాడని చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను దొంగను కాదని మధుమతి బాత్రూంలోనుంచి వచ్చానని చెప్పడంతో అసలు సంగతి బయట పడింది. సంగతి తెలుసుకున్న మధుమతి భర్త సోహన్, తన భార్యతో గొడవపడ్డాడు. ఆమెకు విడాకులు ఇస్తానని పెద్దల వద్ద పంచాయితీ పెట్టాడు.
Published by: Krishna Adithya
First published: January 1, 2021, 12:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading