కామ రాక్షసి అరెస్ట్.. మైనర్ స్టూడెంట్‌తో 15 నెలలుగా సెక్స్..

కాస్టిల్లోతో ఎఫైర్ నిజమేనని విచారణలో బాలుడు అంగీకరించాడు. అయితే ఆమెకు ఎస్‌టీడీ ఉన్న విషయం తనకు తెలియదన్నాడు.దాంతో అగస్టు 29న ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. కాస్టిల్లోపై నేరం రుజువైతే ఆమెకు 10 నుంచి 20 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

news18-telugu
Updated: September 13, 2019, 1:39 PM IST
కామ రాక్షసి అరెస్ట్.. మైనర్ స్టూడెంట్‌తో 15 నెలలుగా సెక్స్..
teacher with sexually transmitted disease had sex with boy 14 arrested
news18-telugu
Updated: September 13, 2019, 1:39 PM IST
అమెరికాలోని న్యూజెర్సీలో ఓ స్కూల్ టీచర్ 14 ఏళ్ల తన స్టూడెంట్‌తో రాసలీలలు సాగిస్తున్న వ్యవహారం ఇటీవల వెలుగుచూసింది.తనకు ఎస్‌టీడీ(సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్) ఉన్న విషయాన్ని దాచిపెట్టి ఆ బాలుడితో ఆమె శృంగారంలో పాల్గొంటూ వస్తోంది.ఆశ్చర్యమేంటంటే.. సదరు టీచర్ పిల్లలే ఆమె శృంగార రాసలీలను బట్టబయలు చేశారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేయగా..ఇటీవలే బెయిల్‌పై విడుదలైంది.

వివరాల్లోకి వెళ్తే.. న్యూజెర్సీలోని ఓ స్కూల్లో ఎలిస్ కాస్టిల్లో(45) అనే ఓ టీచర్, 14 ఏళ్ల తన స్టూడెంట్‌తో ఎఫైర్ పెట్టుకుంది.15 నెలలుగా అతనితో సంబంధం నెరుపుతున్న కాస్టిల్లో.. తన ఇంట్లోనే అతనితో శృంగారంలో పాల్గొంటోంది. 13,14 ఏళ్ల వయసున్న ఆమె ఇద్దరు పిల్లలకు ఈ విషయం తెలిసి తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. ఇదే విషయంపై కాస్టిల్లో భర్త చైల్డ్ ప్రొటెక్షన్‌ను కూడా ఆశ్రయించారు.తన భార్య వ్యవహారంపై ప్రశ్నించినందుకు తమ ఇద్దరు పిల్లలను ఆమె తీవ్రంగా దూషించిందని ఫిర్యాదు చేశాడు.అతని ఫిర్యాదు మేరకు కాస్టిల్లో సంబంధం పెట్టుకున్న బాలుడిని అధికారులు విచారించారు.

కాస్టిల్లోతో ఎఫైర్ నిజమేనని విచారణలో బాలుడు అంగీకరించాడు. అయితే ఆమెకు ఎస్‌టీడీ ఉన్న విషయం తనకు తెలియదన్నాడు.దాంతో అగస్టు

29న ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. కాస్టిల్లోపై నేరం రుజువైతే ఆమెకు 10 నుంచి 20 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...