• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • STEP MOM FUL FILL HER WISH WITH HER SON HERE ARE THE DETAILS MK

కొడుకును స్కూలుకు వెళ్లనీయకుండా...బెడ్రూంలో శృంగార పాఠాలు నేర్పిస్తున్న సవతి తల్లి....

ప్రతీకాత్మకచిత్రం

భర్త ఇచ్చే సుఖం ఆమెకు సరిపోక.. ఆమె కన్ను ఆ బాలుడి పై పడింది. భర్త ఇంట్లో లేని సమయంలో తన అందచందాలతో ఆ బాలుడిని రెచ్చగొట్టింది. దీంతో ఇద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. ప్రతిరోజు అతడిని స్కూల్‌కు వెళ్లకుండా బెడ్రూమ్‌లోకి తీసుకొని పోయేది. ఇలా దాదాపు ఏడాది పాటు జరిగింది.

  • Share this:
    అక్రమ సంబంధాలతో కుటుంబ విలువలు పాతాళానికి పడిపోతున్నాయి. నమ్ముకున్న వారిని నట్టేట ముంచేస్తున్నారు. అక్రమ సంబంధాలు మానవసంబంధాలు మాయని మచ్చ తెస్తున్నాయి. తాజాగా మెక్సికోలో సవతి తల్లి మైనర్‌ బాలుడితో తన కామ వాంచలు తీర్చుకుంది. ఆ బాలుడిని స్కూల్‌కు పంపకుండా దాదాపు ఏడాదిగా తనకు సెక్స్ కోరికలు తీర్చుకునే బానిసగా చేసుకుంది. మెక్సికోలోని ఈగిల్ ఫామ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన మొదటి భార్య చనిపోగానే మరో మహిళ(38)ను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ముగ్గురు ఓకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఆమెకు విపరీతమైన కామకోరికలు ఉండేవి. భర్త ఇచ్చే సుఖం ఆమెకు సరిపోక.. ఆమె కన్ను ఆ బాలుడి పై పడింది. భర్త ఇంట్లో లేని సమయంలో తన అందచందాలతో ఆ బాలుడిని రెచ్చగొట్టింది. దీంతో ఇద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. ప్రతిరోజు అతడిని స్కూల్‌కు వెళ్లకుండా బెడ్రూమ్‌లోకి తీసుకొని పోయేది. ఇలా దాదాపు ఏడాది పాటు జరిగింది.

    ఇటీవల బాలుడి ప్రవర్తనలో మార్పులు రావడంతో అనుమానం వచ్చిన బాలుడి తండ్రి నిఘా పెట్టాడు. బాలుడి, సవతి తల్లి మధ్య ఏదో సంబంధం ఉందని గ్రహించి ఆమెను నిలదీశాడు. అయితే బాలుడు తన సొంత కొడుకుతో సమానమని, అందుకే చనువుగా ఉంటున్నట్లు చెప్పింది. ఓ రోజు కొడుకు స్నేహితుల ద్వారా అసలు నిజం తెలుసుకున్నాడు. సవతి తల్లి బాలుడిని రోజూ సెక్స్ కోసం ఒత్తిడి తెచ్చి, అతడిని స్కూల్‌కి పంపకుండా బెడ్రూమ్‌‌లోకి లాక్కెళ్తుతోందని తేలింది. దీంతో షాకైన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనర్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు ఆమె ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
    Published by:Krishna Adithya
    First published: