ప్రియురాలితో కలిసి షవర్ కింద స్నానం చేస్తుంటే...సడెన్ షాక్...ఏం జరిగిందంటే

స్నానం చేస్తున్న మాజియో కాలు జారడంతో హ్యాండ్ షవర్ పైప్ మెడకు బిగుసుకుంది. అయితే ఇద్దరూ మత్తు పదార్థాలు తీసుకోవడంతో ఫెలిక్స్ గుర్తించలేదు. ఇదంతా గేమ్ లో భాగం అనుకొని తన పని కానిచ్చేశాడు.

news18-telugu
Updated: September 21, 2019, 10:48 PM IST
ప్రియురాలితో కలిసి షవర్ కింద స్నానం చేస్తుంటే...సడెన్ షాక్...ఏం జరిగిందంటే
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
స్పెయిన్ కు చెందిన ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ ఫెలిక్స్ డాజా సరదాగా తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి షవర్ బాత్ చేస్తున్నాడు. ఇంతలో ఓ ప్రమాదం జరిగి అతని ప్రియురాలు మాజియో మరణించింది. దీంతో ఫెలిక్స్ ను పోలీసులు హంతకుడిగా అనుమానించి అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ఫెలిక్స్ తన స్నేహితురాలు మాజియో నివాసం ఉంటున్న ప్యూరిటో డెల్ రోసియో పట్టణానికి వెళ్లాడు. అక్కడే ఇద్దరు కలిసి శృంగారంలో మునిగి తేలాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే కాస్త వెరైటీగా ఉండాలని బాత్రూమ్ లోకి వెళ్లి షవర్ ఆన్ చేసుకొని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంతలో స్నానం చేస్తున్న మాజియో కాలు జారడంతో హ్యాండ్ షవర్ పైప్ మెడకు బిగుసుకుంది. అయితే ఇద్దరూ మత్తు పదార్థాలు తీసుకోవడంతో ఫెలిక్స్ గుర్తించలేదు. ఇదంతా గేమ్ లో భాగం అనుకొని తన పని కానిచ్చేశాడు.

ఆ తర్వాత మాజియో ఎంతకీ స్పృహ నుంచి బయటకు రాలేదు..అప్పుడే ఫెలిక్స్ కు తన స్నేహితురాలు మరణించిందని తెలిసింది. దీంతో అక్కడి నుంచి ఫెలిక్స్ ఎవరికీ చెప్పకుండా ఉడాయించాడు. అయితే స్థానికులు మాజియో కనిపించకపోవడంతో పోలీసులకు ఫోన్ చేయగా ఫైర్ సిబ్బంది ఇంట్లోకి ప్రవేశించి బాత్రూమ్ లో మాజియో శవాన్ని చూసి నిర్ఘాంత పోయారు. పోలీసులు ఆధారాలు సేకరిస్తుండగా, ఫెలిక్స్ మొబైల్ ఫోన్ అక్కడే దొరికింది. అలాగే మినీ ఐపాడ్, బెడ్ షీట్స్ మీద ఇద్దరు గడిపినట్లు క్లూలు దొరికాయి. దీంతో ఫెలిక్స్ ను అరెస్టు చేశారు. నిందితుడిపై మర్డర్ కేసు పెట్టారు. అయితే ఈ నేరం నిరూపితమైతే ఫెలిక్స్ కు 20 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది.

First published: September 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading