భర్త చనిపోవడంతో కొడుకుతోనే ఆ పని... అమ్మతనానికే మాయని మచ్చ

అమ్మతనానికే మాయని మచ్చ. నవమాసాలు మోసి పెంచిన తల్లే కొడుకుతో చేయరాని పనులు చేసింది. అడ్డు చెప్పాల్సింది పోయి.. అలసిచ్చింది. ఆ సంబంధమే చివరికి హత్యకు దారి తీసింది.

news18
Updated: November 16, 2020, 7:31 AM IST
భర్త చనిపోవడంతో కొడుకుతోనే ఆ పని... అమ్మతనానికే మాయని మచ్చ
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 16, 2020, 7:31 AM IST
  • Share this:
అమ్మతనానికే కళంకం తీసుకొచ్చే ఘటన ఇది. సృష్టిలో అమ్మ అనే పదానికి.. ఆ పదవికి ఎంతో గౌరవం ఉంది. ఎందరో కవులు.. కళాకారులు.. అమ్మతనాన్ని ఎలుగెత్తి చాటారు. కానీ నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లే.. కన్న కొడుకుతో పడకను పంచుకుంటే..? వినడానికి జుగుప్సకరంగా ఉన్నా.. ఈ ఘటన నిజంగా జరిగింది. ఒక దుర్మార్గపు తల్లి తన కొడుకుతోనే పడక సుఖాన్ని అనుభవించింది. భర్త చనిపోవడంతో కొడుకుతోనే ఆ పనికి అంగీకరించింది. కానీ చివరికి ఆ కొడుకు చేతిలోనే హత్యకు గురైంది. సమాజం ఛీ కొట్టే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కర్నాటకలోని హవేరీ జిల్లా వనహల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఏడాది క్రితం మరణించాడు. ఆయనకు భార్య, కొడుకు (21) ఉన్నారు. భర్త చనిపోవడంతో సదరు వ్యక్తి కొడుకు.. తల్లితోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీనికి అడ్డు చెప్పి.. కొడుకును సక్రమ మార్గంలో పెట్టాల్సిన ఆ మహిళ.. కొడుకుతో సుఖాన్ని కోరుకుంది. ఏడాది కాలంగా అతడితో ఈ వ్యవహారం గుట్టుగా సాగిపోతుంది. కాగా.. కొడుకుతోనే గాక ఆ మహిళ ఊళ్లో ఉన్న మరికొంతమందితోనూ అక్రమ సంబంధాలను నడిపింది. ఇది ఆ కొడుకుకు తెలిసింది. దీనిని ఆ కొడుకు సహించలేకపోయాడు.

తనతో తప్ప ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోకూడదని ఆమెను హెచ్చరించాడు. అయినా ఆమె ఆ కొడుకు మాటను లెక్కచేయలేదు. ఇతరులతో అక్రమ వ్యవహారాలు కొనసాగించింది. ఇది చూసిన ఆ కొడుకు.. ఇక మీదట ఇలాంటివి జరిగినట్టు తెలిస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అయినా ఆ తల్లిలో మార్పు లేదు. దీంతో ఆగ్రహంతో చిర్రెత్తిపోయిన కొడుకు.. తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.

కాగా ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని విచారించగా.. అసలు విషయం బయటపెట్టాడు. తన తల్లి ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే హత్య చేశానని నిజం ఒప్పుకున్నాడు. నిందితుడు నేరం అంగీకరించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు.
Published by: Srinivas Munigala
First published: November 16, 2020, 7:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading