హైదరాబాద్‌లో మరో దారుణం.. అత్తపై అల్లుడు అత్యాచారం

మత్తు మందు ఇచ్చి.. ఆమె నిద్రలో ఉన్న సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిద్ర నుంచి మేల్కొన్న బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: December 13, 2019, 8:08 PM IST
హైదరాబాద్‌లో మరో దారుణం.. అత్తపై అల్లుడు అత్యాచారం
దిశ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ రేప్ అండ్ మర్డర్ కేసు ఆధారంగా వర్మ ఈ చిత్రం అనౌన్స్ చేసాడు. షూటింగ్ మొదలుపెట్టి ఆపేసాడు వర్మ. మరి ఇది వస్తుందా లేదా అనేది చూడాలిక.
  • Share this:
హైదరాబాద్‌ దిశ ఘటనను దేశం ఇంకా మరవం లేదు. మహిళల భద్రత కోసం అందరూ గళం విప్పుతున్నారు. దిశా హత్యాచారం నేపథ్యంలో ఏపీ కొత్తగా దిశ చట్టం తీసుకొచ్చింది. ఐతే ఇంత జరుగుతున్నా కామాంధులు మాత్రం మారడం లేదు. దేశంలో ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున మరో దారుణం జరిగింది. పంజాగుట్ట ప్రాంతంలో అత్తపై అల్లుడు అత్యాచారం చేశాడు. మత్తు మందు ఇచ్చి.. ఆమె నిద్రలో ఉన్న సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిద్ర నుంచి మేల్కొన్న బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: December 13, 2019, 8:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading